వామ్మో 2024 లో అల్లు అర్జున్ పై ఏకంగా ఇన్ని కేసులు ఉన్నాయా..?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అలా అల్లు అర్జున్ 2024 లో ఏకంగా మూడు కేసులలో ఇరుక్కున్నాడు అంటూ ఓ వార్త నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలోను నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా.. కేసు కొట్టేయలంటూ […]

అక్కినేని అకిల్‌తో శ్రీ లీల.. ఎక్స్ క్లూజివ్ న్యూస్ వైరల్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీలకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత వరస సినిమా ఆఫ‌ర్‌ల‌ను అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన కూడా గుంటూరు కారం సినిమాలను నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. నటించిన‌ చాలావరకు సినిమాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా […]

తన వన్ సైడ్ లవ్ స్టోరీ రివిల్ చేసిన రాజమౌళి ఏడాది కష్టపడి ఒక్కసారి మాట్లాడా అంటూ..

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్‌ఆర్ఆర్, మగధీర లాంటి ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆయన ఫ్యామిలీ గురించి చాలా వరకు ఆడియన్స్ కు తెలుసు. ఇక ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న.. తాజాగా రానా టాక్ షోలో పాల్గొని సందడి చేశాడు. కానీ అన్ని ఇంటీర్వ్యూలకంటే ఇది చాలా భిన్నంగా ఉండనుందుని.. ఇప్పటివరకు ఎవరికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి ఈ షోలో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. […]

బన్నీ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షాకింగ్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర రేవతి అనే యువతి మరణించింది. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యులో అల్లు అర్జున్‌ను 13-12-2024 న అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా.. అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ […]

అల్లు అర్జున్‌కు బీజేపీ హీరోయిన్ స‌పోర్ట్‌…!

సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇష్యూలో నిందితుడుగా అల్లు అర్జున్‌ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎంతో మంది ప్రముఖులతో పాటు.. పలువురు బాలీవుడ్ నటి, నటలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. అలా.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై.. బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ కంగనా ర‌నౌత్‌ రియాక్ట్ అయింది. ఆమె మాట్లాడుతూ బ‌న్నీ ఆరెస్ట్‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్గా మారాయి. సంధ్య థియేటర్ […]

సిద్ధార్థ్ ‘ మిస్ యూ ‘ రివ్యూ.. ఈ రొమాంటిక్ మూవీ హిట్టైందా..?

హీరో సిద్ధార్థ తాజాగా నటించిన మూవీ.. మిస్ యూ. ఆశిక రంగనాథన్ హీరోయిన్గా కరుణాకరన్, బాల శ‌ర‌వ‌ణ‌న్‌ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించాడు. కేజీ వెంకటేష్ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా, దినేష్ ఎడిటర్ గా.. 7 మైల్స్ ఫర్ సెకండ్.. బ్యానర్ పై ఎస్.రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా 13-12-2024 రిలీజ్ అయింది. ప‌రిచ‌యం: లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన్న సిద్ధార్థ్.. కొత్త తరం […]

పుష్ప గాడి అరెస్ట్‌… బన్నీ వన్ డే జైల్ లైఫ్ ఎలా ఉందంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు లెక్ క‌లిసొచ్చి అంతా శుభం జరుగుతుంది అనుకునే క్రమంలో పెద్ద షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. తెలుగులోనే నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బ‌న్నీ. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. అయితే అల్లు అర్జున్ రాజకీయపరంగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చిన తన ఫ్రెండ్ […]

జైలు నుంచి బన్నీ రిలీజ్.. ఇంటికి ఎందుకు వెళ్ల‌లేదు…?

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయినా అల్లు అర్జున్.. చంచల్గూడా జైలు నుంచి నేడు ఉదయం ఆరున్నర గంటలకు రిలీజ్ అయ్యారు. మెయిన్ గేట్ నుంచి కాకుండా ప్రిజమ్స్‌ అకాడమీ గేట్ నుంచి అల్లు అర్జున్ ను మీడియా కంటపడకుండా పోలీసులు బయటకు పంపారు. ఫ్యాన్స్ కు ఎంట్రీ ఇవ్వకుండా అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు […]

అల్లు అర్జున్‌కు రిమాండ్‌… ఈ మూడు టెస్ట్‌లు చేయించిన పోలీసులు… రిపోర్ట్ ఇదే.. !

టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ తాజాగా సంధ్య థియేటర్ ఇష్యూలో నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన క్రమంలోనే.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కాగా గాంధీ హాస్పిటల్ అల్లుఅర్జున్ కు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు.. కోవిడ్ 19 టెస్ట్ లు కూడా జరిగాయని ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ […]