టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కీసులాట ఘటనలో అల్లు అర్జున్ అభిమాని రేవతి మరణించడం.. ఆమె కొడుకు శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో.. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతోనే.. ఈ తొక్కిసలాట జరిగిందని.. ఆయనే బాధ్యుడని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినా ఒక రోజులోనే అల్లు అర్జున్ […]
Tag: intresting updates
ప్రభాస్ కాలుకి గాయం.. ఫ్యాన్స్ లో హై టెన్షన్.. ఏం జరిగిందంటే..?
తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి గాయమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పుకోచారు. హను రాగవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూట్‌లో ప్రభాస్ చీలమండ దగ్గర గాయమైందని తెలుస్తుంది. ఈ కారణంగా జపాన్‌లో రిలీజ్ అయ్యే కల్కి 2898 ఏడి మూవీ ప్రమోషన్స్ కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ వెల్లడించాడు. గాయం నుంచి త్వరలో కోల్కొని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటానని ఆయన చెప్పకొచ్చాడు. అయితే తాజాగా ప్రభాస్ […]
బన్నీ హీరోయిన్ సోదరుడి మృతి.. ఎమోషనల్ పోస్ట్…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా భాను శ్రీ.. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తి వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక తాజాగా.. ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు ఎడ రోజుల క్రితం […]
మోహన్‌బాబు, విష్ణుకు షాక్… ఆ పార్టీలోకి మనోజ్, మౌనిక..?
మంచు ఫ్యామిలీ విభాగం గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతవారం అంత ఎక్కడ చూసిన ఈ వివాదమే చర్చినియాంశంగా ట్రెండ్ అయ్యింది. మనోజ్, మోహన్ బాబు ఇద్దరి మధ్యన తరచు వాగ్వాదం జరగడం.. పోలీసులకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో.. వివాదం రచ్చకెక్కింది. ఇక మంచు విష్ణు కూడా.. ఈ వివాదం పై తండ్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోహన్ బాబు, విష్ణుకి […]
ఇండియన్ సినీ హిస్టరీలో పుష్ప 2 మాత్రమే కొట్టిన రికార్డ్ ఇది… !
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెరకెక్కిన ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను […]
సునీల్, త్రివిక్రమ్ పెళ్లిళ్ల వెనక ఎంత కథ నడిచిందా.. వింటే షాకే..!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటలమంత్రికుడిగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఒకప్పటి స్టార్ కమెడియన్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ నటుడిగా రాణిస్తున్న సునీల్‌కు పరిచయం అవసరం లేదు. ఇక దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సునీల్, త్రివిక్రమ్ కు మధ్యన ఉన్న మంచి స్నేహబంధం గురించి తెలిసే ఉంటుంది. చాలా సందర్భాల్లో కూడా వీళ్లిద్దరు తమ మధ్య బాండింగ్ గురించి వెల్లడించారు. గతంలోనూ ఇద్దరు కలిసి ఎన్నో […]
ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అదే.. ఆ మ్యాటర్ లో తాత, మనవడు సేమ్ టు సేమ్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. తమ సినీ కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో నటించాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం దానిని కచ్చితంగా మిస్ చేసుకోరు. ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ డ్రీమ్ రోల్ ఉందని.. కానీ ఇప్పటివరకు తారక్ […]
తారక్, బాలయ్య సినిమాలతో 14 కోట్ల ప్రాఫిట్.. ఆ ప్రొడ్యూసర్ సో లక్కీ.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ గతంలో బాలయ్య, తారక్ సినిమాలను తెరకెక్కించి ఏకంగా రూ.14 కోట్ల లాభాలు కొల్లగొట్టాడంటూ.. అతను నిజంగానే చాలా లక్కీ అంటూ ఓ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ […]
చిరు, నాగబాబుల ఇంటికి బన్నీ.. గొడవలకు చెక్ పడినట్టేనా..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కేసిలాట ఘటనలో మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్‌ను చంచల్ కూడా జైలుకు తరలించి ఒక రోజంతా అక్కడే ఉంచేసారు పోలీసులు. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ తెచ్చుకుని.. తర్వాత రోజు ఉదయం జైలు నుంచి రిలీజై ఇంటికి […]