బాలయ్య – చరణ్ సినిమాలకు ఆ సెంటిమెంట్ రిపీట్‌.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..!

సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]

” ముఫాసా: ది లయన్ కింగ్ ” రివ్యూ.. మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?

డిస్నీ వ‌ర‌ల్డ్‌ సంస్థ నిర్మించే యానిమేషన్ సినిమాలకు పాన్ వ‌ర‌ల్డ్‌ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సంస్థ నిర్మించిన తాజా యానిమేటెడ్ మూవీ ” ముఫాసా: ది లయన్ కింగ్ ” . ఇక ముఫాసా రోల్‌కు మహేష్ బాబు డబ్బింగ్ అందించడంతో.. తెలుగు ఆడియన్స్‌లో మరింత క్రేజ్‌ పెంచింది. అప్పట్లో ది లయ‌న్ కింగ్‌కు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. పిల్లలను టార్గెట్‌గా చేసుకుని రూపొందించిన ఈ సినిమాకు.. బెరి జేన్ కిన్స్ దర్శకుడిగా […]

TJ రివ్యూ : న‌రేష్ మూర్ఖ‌త్వ‌మే ‘ బ‌చ్చ‌ల‌మ‌ల్లి ‘ ని ముంచేసిందా…!

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. మొదట కామెడీ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నాంది సినిమా నుంచి తన కంటెంట్ సెలక్షన్ మార్చుకున్నారు. సీరియస్ కథ‌లపై దృష్టి సారిస్తున్న అల్లరి నరేష్ ప్రస్తుతం అలాంటి సినిమాలలోనే తనను తాను కొత్తగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. కొన్ని సినిమాల సక్సెస్ అందుకుంటే మరికొన్ని పక్కదారి పడుతున్నాయి. అయితే నటుడిగా నరేష్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా నరేష్ నటించిన రోల్ బచ్చలపల్లి. మూర్ఖత్వానికి […]

సంధ్య థియేటర్ కేస్.. శ్రీతేజ ను పరామర్శించిన సుకుమార్..

పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కీసులాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తనయుడు శ్రీ తేజ అనారోగ్య పరిస్థితులతో కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో శ్రీ తేజను కలవడం కుదరడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఇటీవల వెళ్లడించాడు. తాజాగా అల్లు అర్జున్ […]

నన్ను అనవసరంగా గెలికారు.. టాలీవుడ్ లో ఇలాంటి కలకలాలు ఇంకా జరుగుతాయి.. వేణు స్వామి

జాతుషుడు వేణు స్వామి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకులు జాతకాలు చెప్తూ.. పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎన్నోసార్లు జాతకాలు తప్పుగా చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ వేణు స్వామి కొద్ది నెలల క్రితం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా కామెంట్స్ చేసిన తర్వాత కూడా.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధం పై జోక్యం చేసుకొని […]

రష్మిక గురించి చెప్పాల్సిన టైం వచ్చేసింది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక గుర్తుకొస్తుంది. తెలుగు ఆడియన్స్ లో ఈ పేయిర్‌ అంతలా నిలిచిపోయారు. వెడతెరపై వీళ్ళ కెమిస్ట్రీకి ఫిదా అవని ఆడియన్స్ ఉండరు. ఇక రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమాయ‌ణంలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు ఒకటవుతారు అంటూ వీళ్ళ ఫ్యాన్‌తో పాటు.. సినీ ఆడియన్స్ […]

ఉపేంద్ర UI సినిమాపై ఇంట్ర‌స్టింగ్ ప్ర‌చారం… వ‌ర‌ల్డ్ సినిమా హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైం కొత్త పుకారు..!

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘యూఐ’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు ఆస‌క్తిగా ఉండ‌డంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని అభిమానులు ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఉపేంద్ర గ‌త సినిమాల్లాగానే యూఐ కూడా డిఫరెంట్‌గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. అయితే ఇప్పుడు ‘యూఐ’ సినిమా గురించి వ‌చ్చిన ఒక రూమ‌ర్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఏ సినిమాకు రాని రూమ‌ర్ […]

మోక్షజ్ఞ తో మూవీ రూమర్స్ పై ప్రశాంత్ వర్మ దిమ్మతిరిగే ట్విస్ట్..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ.. తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినిమాను కూడా ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. అయితే రేపటి రోజున.. ఈ సినిమా ముహూర్తం అన్న సమయానికి మోక్షజ్ఞ హెల్త్ బాగోకపోవడంతో సినిమా ఓపెన్ కార్యక్రమం కూడా ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు తెగ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా నిరాశ […]

10 మంది పిల్లల్ని కనాలనుంది.. నాగార్జున హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్.. గుర్తు పట్టారా..?

ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఎంతో మంది ఏవో క‌ర‌ణాల‌తో హ‌ఠాతుగా మాయ‌మౌతూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ స‌నా ఖాన్‌ ఒకటి. ఈ పేరు చెప్తే గుర్తుకు రాక‌పోవ‌చ్చు క‌ళ్యాణ్ రామ్ క‌త్తి మూవీ హీరోయిన్ అంటే ట‌క్కున గుర్తుకొస్తుంది. ఈ ఇనిమాతో పాగు.. నాగార్జున గగనం, మంచు మనోజ్ మిస్టర్ నూక‌య్య లాంటి తెలుగులో సినిమాలు నటించి ఆడియ‌న్స్‌ను ఆకట్టుకుంది. త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత […]