ప్రజెంట్ సోషల్ మీడియాలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా హనుమాన్ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవ్వడం గమనార్హం. చాలా చిన్న బడ్జెట్ తో .. చాలా సింపుల్ లైన్ తో .. అందరికీ అర్థమయ్యే విధంగా హనుమాన్ సినిమాను తెరకెక్కించడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ గా మారిపోయింది […]
Tag: intresting news
“కోరిక తీరుస్తా..ఆఫర్ ఇస్తారా..?”.. కాల్ చేసి అడుగుతున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్..!?
టైం.. టైం బాగోలేకపోతే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని మన ఇంట్లోని పెద్దవాళ్లు ఎప్పుడో చెబుతూ ఉంటారు . అందుకే టైం ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెత మనకి ఎప్పుడూ కూడా మన ఇంట్లోని పెద్దవాళ్లు గుర్తు చేస్తూనే ఉంటారు . కాగా రీసెంట్గా ఒక హీరోయిన్ చేసిన పని ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అమ్మడు ఒకప్పుడు బాగా స్టార్ హీరోయిన్ . చేసింది మూడు […]
నిన్న సానీయ-షోయబ్.. నేడు ఈ స్టార్ కపుల్.. విడాకులు తీసుకోబోతున్న క్రేజీ జంట..!?
సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి విడాకులు తీసుకోవడం చాలా అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొంతమంది జంటలు ఎందుకు ప్రేమించుకుంటున్నారో.. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది . రీసెంట్ గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అలాగే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసేసుకున్నారు . షోయబ్ […]
హనుమాన్ సినిమాలో కాంతార హీరో..అంత సెట్ చేశాక చెడ కొట్టింది ఎవరు..?
హనుమాన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల బీభత్సం కొనసాగిస్తుంది. 200 కోట్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ పేరు కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . […]
“జీవితంలో అది లేకపోతే చాలా కష్టం”..వైరల్ అవుతున్న మెగా కోడలి మాటలు..!!
లావణ్య త్రిపాఠి.. మెగా ఇంటి కోడలు అయ్యాక అమ్మడి జోష్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఫస్ట్ కమిట్ అయిన సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. అంతకుముందు లావణ్య త్రిపాఠి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ ప్రచారం జరిగిన .. ఆ తర్వాత అలాంటిది ఏదీ లేదు అని పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తాను అని అభిమానులకు ప్రామిస్ చేసింది . రీసెంట్ గా […]
నూటికో కోటికో దక్కే అరుదైన అదృష్టం.. మెగా కోడలు లావణ్య చాలా లక్కి..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠికి అరుదైన అదృష్టం దక్కింది అని అంటున్నారు జనాలు . ఎవరికో నోటికోటికో ఒకరికి ఇలాంటి అదృష్టం దక్కుతుంది అంటూ ఆమెను రేంజ్ లో పొగిడేస్తున్నారు. ప్రెసెంట్ దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ అంటూ జనాలు భక్తి పార్వస్యంతో మునిగితేలిపోతున్నారు. 500 ఏళ్ల తెలుగు జనాల కల నెరవేరింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. […]
బన్నీ మరదలు పిల్ల ఇంత టెలెంటెడా..? చించిపడేసిందిగా..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ కి మరదలు పాత్రలో కనిపించిన నివేదా పేతురాజ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా 10 రోజులు ఆమె నటించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకునింది . కాగా మన సెలబ్రిటీలలో కొంతమంది సినిమాలోనే కాకుండా ఆటలో కూడా చాలా స్టార్స్ గా మారారు . వాళ్లలో ఒకరే నివేదాపేతురాజ్ […]
బాలయ్య ఏమో అలా ..ఎన్టీఆర్ ఏమో ఇలా..మధ్యలో నలిగిపోతున్న మోక్షజ్ఞ .. నెక్స్ట్ ఏంటి..?
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ – బాలయ్య పేర్లు ఎలా ట్రోల్ అయ్యాయో మనం చూసాం. ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య ని ట్రోల్ చేస్తే .. బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ను ట్రోల్ చేశారు . సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాతు చేసిన ఫ్లెక్సీలను బాలయ్య తీసేయమని చెప్పడం.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం పెద్ద దుమారమే రేగింది . దీనిపై ఎన్టీఆర్ – బాలయ్య అభిమానులు ఓ […]
త్వరలోనే ఆ తెలుగు హీరో ఛాప్టర్ క్లోజ్.. టైం దగ్గరపడిపోయింది..ఇక రోజులే..!!
సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. ఇది జరుగుతుంది అని మనం రాసి పెట్టుకుంటే కచ్చితంగా అది జరగదు. ఇది జరగదు అని మనం అనుకుంటే కచ్చితంగా అది జరుగుతుంది ..అలాంటిదే సినిమా ఇండస్ట్రీ అలాంటివి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి . అయితే రీసెంట్గా ఒక హీరోకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మంచితనానికి మరో మారుపేరుగా ఇండస్ట్రీలో ట్యాగ్ చేయించుకున్న ఈ హీరో […]