సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్‌తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి. […]