Tag Archives: instagram followers

కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే

Read more

ఆనందంతో గాల్లో తేలుతున్న ప్రియ‌మ‌ణి..కార‌ణం అదేన‌ట‌!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లోనూ నటించి స‌త్తా చాటింది. ఇక నటనతో పాటు అందాల ఆర‌బోత‌లోనూ ప్రియమణి రూటే సెపరేటు అన‌డంలో సందేహం లేదు. ఇప్పుడు వెంక‌టేష్ `నార‌ప్ప‌`, రానా `విరాటపర్వం` చిత్రాల్లో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. వెబ్

Read more