రావు రమేష్ సినిమాల ద్వారా యెంత గడించారో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం!

రావు రమేష్… పరిచయం అక్కర్లేని పేరు. ఇపుడున్న తెలుగు క్యారెక్టర్ ఆరిస్టులలో చెప్పుకోదగ్గ నటుడు మన రావు రమేష్. ఈయన అలాంటి టాలెంటెడ్ నటుడు రావు గోపాలరావు కొడుకు అన్న సంగతి అన్న విషయం విదితమే. అలాగే ఈయన అమ్మగారు కమల కుమారి కూడా ఓ సుప్రసిద్ధ హరికథ కళాకారిణి. ఈ దంపతులకు 1970లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు మన రావు రమేష్. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. […]

సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?

టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో న‌టించిన త‌మ‌న్నా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా […]

వామ్మో..ఈ హీరోల ఒకరోజు సంపాదన ఇంతనా?

ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న చిత్ర పరిశ్రమ బాలీవుడ్.. సినిమా అనేది వినోదాన్ని అందించే ప్రాథమిక వనరులలో ఒకటి కాబట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తాయి. బాలీవుడ్ లో పోటీ కూడా ఎక్కువే.. పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. యాక్టింగ్, ఎవరూ చూపించని స్టయిల్, స్టోరీ ఎంపిక ఆ సినిమా హిట్ కావడానికి ప్రధానమైనవి.. వీటన్నింటినీ తట్టుకుంటూ ఎక్కువ కాలం నిలబడిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతటి స్టార్ డమ్ […]

హీరో వెంకటేష్ కూతురు ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరో. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలయ్యలతో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఎమోషన్స్, కామెడీ.. ఇలా యాక్టింగ్ లో ఏ సన్నివేశానాన్నై వెంకటేష్ రక్తికట్టించగలరు. ఇప్పటికీ హీరోగా ఇంకా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నారు. అయితే హీరో వెంకటేష్ సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత […]

లోకేష్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

దేశంలో తొలిసారి ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని విధంగా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ఆస్తుల‌ను ఏటా ప్ర‌క‌టిస్తున్నారు. అంతేగాక త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాలు కూడా వెల్ల‌డిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌యుడు ప్ర‌క‌టించిన ఆస్తుల లెక్క‌పై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. 2016 లెక్క‌ల‌కు, తాజాగా ఆయన ఎమ్మెల్సీ అఫిడ‌విట్లో చూపిన లెక్క‌ల‌కూ.. న‌క్క‌కూ నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉండ‌టంతో.. విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అన‌తి కాలంలోనే అన్నిరెట్లు ఆస్తి ఎలా పెరిగిందోన‌ని సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు!! […]

కేసీఆర్ స‌త్తాకు..ఈ స‌మ‌స్య‌లే పెద్ద స‌వాల్‌

సంప‌న్న రాష్ట్రం ఏంటి? స‌మ‌స్య‌లేంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉందా?  ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించిన విష‌యం తెలిసిందే. 2014-15 లెక్క‌ల ప్ర‌కారం తెలంగాణ ప్ర‌భుత్వం రూ.7500 కోట్ల మిగులు బ‌డ్జెట్‌తో పాల‌న‌ను ప్రారంభించింది.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక సంఘ‌మే స్ప‌ష్టం చేసింది. దీంతో దేశంలో గుజ‌రాత్ త‌ర్వాత సంప‌న్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి ఉందా? ప‌్ర‌భుత్వం డబ్బుల విష‌యంలో నిక్క‌చ్చిగానే వ్య‌వ‌హ‌రిస్తోందా? అంటే అంద‌రూ తెల్ల‌మొహం […]