ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అంటున్న కాజ‌ల్‌..ప్రెగ్నెన్సీ గురించేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎంత మంది కొత్త హీరోయిన్లు వ‌చ్చి పోతున్నా.. కాజ‌ల్ మాత్రం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే కొన‌సాగుతూ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. వివాహం త‌ర్వాత కూడా ఆప‌ర్లు అందుకుంటూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. […]