సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హోస్ట్ గా చేయడం పెద్దకొత్తేమి కాదు .. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – నాని – ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎంతోమంది స్టార్ హీరో స్టేటస్ ఉన్నా కూడా బుల్లితెరపై సందడి చేశారు . మరి ముఖ్యంగా హీరోయిన్ రోజా కూడా స్టార్ స్టేటస్ కలిగి ఉన్న ఆమె బుల్లితెరపై ఎలా సందడి చేసిందో మనకు తెలిసిందే. పాన్ ఇండీఅ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాక ఏ హీరో కూడా […]
Tag: host
సరికొత్త అవతారం ఎత్తబోతున్న బన్నీ.. త్వరలో బిగ్ అనౌన్స్మెంట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తొలిసారి హోస్ట్ గా మారబోతున్నారట. ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ […]
బాలయ్య కు బిగ్ సర్ ప్రైజ్..అన్ స్టాపబుల్ షో లో బాలకృష్ణ జాన్ జిగిడి దోస్త్..!!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో రేంజ్ రోజురోజుకు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా కొనసాగుతుంది. ఈ షోలో పాల్గొనటానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో తో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోల అభిమానులు మాత్రం బాలకృష్ణ షోలో తమ అభిమాన హీరో వస్తే మాత్రం ఆ ఎపిసోడ్ ను ఎగబడి చూసేందుకు రెడీ అవుతున్నారు. న్యూ […]
బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా మంచు విష్ణు.. ట్రోలింగ్ తప్పదా..?
టాలీవుడ్ లో మంచు విష్ణు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నటుడుగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున హోస్టుగా గుడ్ బై చెప్పబోతున్నారని అందుచేతనే బిగ్ బాస్ కు సరికొత్త హోస్టుగా […]
బిగ్ బాస్ షో అభిమానులకు శుభవార్త… హోస్ట్‌గా బాలయ్య?
ఈమధ్య నందమూరి బాలకృష్ణ టైం బావుంది. ఓవైపు వెండితెరను ఏలుతూనే మరోవైపు బుల్లితెరపై కూడా దుమ్ము దులుపుతున్నారు. అల్లు వారి OTT వేదిక అయినటువంటి ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి వస్తున్న ప్రజాదరణ అంతాఇంతాకాదు. దీనికి బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో తాజాగా సెకండ్ సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్‌కి అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు రాగా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటిని ఆ ఎపిసోడ్ […]
హవ్వ..పబ్లిక్ గా శ్రీముఖీకి అక్కడ ముద్దు పెట్టిన స్టార్ హీరో..వీడియో వైరల్..!!
బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్న వాళ్లలో సుమకి.. శ్రీముఖికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే . కచ్చితంగా వీళ్ళిద్దరిలా ఎవరు యాంకరింగ్ చేయరనే చెప్పాలి . ఎందుకంటే సుమలో ఉన్న వాక్చాతుర్యం ..శ్రీముఖిలో ఉన్న ఎనర్జీ రెండు ప్రధానంగా యాంకర్ కి ఉండాల్సిన లక్షణాలు . అంతేకాకుండా శ్రీముఖి స్పాంటేనియస్ పంచులు ఆమె అరుపులు జనాలకు బాగా నచ్చుతాయి. ఈ క్రమంలోనే ఆమెను స్టార్ యాంకర్ గా చేసేసారు. ఒకప్పుడు చిన్న షోస్ చేసుకుంటూ ఉన్న శ్రీముఖి […]
బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్.. సీజన్ 6 హోస్ట్ ఎవరో తెలిస్తే షాకే!?
బుల్లితెరపై సూపర్ పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజన్‌కి నాని హోస్ట్‌లుగా వ్యవహరించగా.. ఆ తర్వాత మూడు సీజన్లకు కింగ్ నాగార్జున వ్యాక్యాతగా వ్యవహరించి ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్ అయిపోగానే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి […]
ప్రభాస్ కోసం హోస్ట్‌గా మారుతున్న క్రేజీ హీరో.. ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1970లో యూరప్ నేపథ్యంగా సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో సాయంత్రం 6 […]
బాలయ్య నయా రికార్డ్..దుమ్ములేపిన `ఆన్ స్టాపబుల్` ప్రోమో!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `ఆన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఈ టాక్‌తో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు గెస్ట్లుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కొన్ని గంటల క్రితమే ఆహా టీమ్ విడుదల చేయగా.. ఇప్పుడా ప్రోమో యూట్యూబ్‌లో దుమ్ములేపేస్తూ దూసుకుపోతోంది. `నేను మీకు […]