Tag Archives: horror movie

మ‌ళ్లీ భ‌య‌పెట్టేందుకు సిద్ధ‌మైన వ‌ర్మ‌..రంగ‌లోకి బిగ్‌బి!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ ఈయన ఇపుడు వివాస్ప‌ద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిన్నా చిత‌క సినిమాలు చేస్తున్న వ‌ర్మ‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మ ఈ విష‌యాన్ని స్వ‌యంగా తిలిపాడు. అంతేకాదు, వ‌ర్మ ఫెవ‌రేట్ స‌బ్జెట్ అయిన

Read more

మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు రెడీ అయిన కాజ‌ల్‌..స‌క్సెస్ అయ్యేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌..ఈ పేరు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్న కాజ‌ల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోంది. ఇక ఇటీవ‌లె లైవ్ టెలికాస్ట్ అనే హార్రర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కాజ‌ల్‌.. మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు రెడీ అయింది. ప్ర‌స్తుతం కాజ‌ల్ తమిళంలో ఓ హారర్‌ సినిమా చేస్తోంది. డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌తో పాటు రెజీనా, రైజా విల్సన్‌, జననీ అయ్యర్‌, ఇరాన్‌ నటి

Read more