వైర‌ల్ వీడియో: `య‌శోద‌` కోసం స‌మంత సాహ‌సాలు.. గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డింది!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజుల నుండి మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేసింది. దీంతో సినిమా ఇండస్ట్రీ వారు మరియు సమంత అభిమానులు అందరూ సామ్ త్వరలో కోలుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమంత సినీకెరీలో ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా `యశోద`. ఈ సినిమాకు హరి-హరీష్ దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక‌ […]