టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈయన పేరు చెప్పితే జనాలు ఊగిపోతున్నారు. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం, హిట్ల కోసం తెగ కష్టపడినా..మెల్ల మెల్లగా లైన్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ బాయ్ అనిపించుకున్న ఈయన..అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం బ్యాడ్ బాయ్ అనిపించుకునేశాడు. కానీ అమ్మాయిల మాత్రం తెగ నచ్చేసాడు ఈ మల్టీ టాలెంటెడ్ బాయ్. మరీ ముఖ్యంగా ఆ సినిమా లిప్ కిస్ లు ..బెడ్ సీన్స్..మధురమే ఈ […]
Tag: hilihght
చైనాలో తెలుగోడి సత్తా ఏంటో చాటిన ఎన్టీఆర్.. అసలు విషయం ఏమిటంటే.?
అప్పట్లో స్టార్ హీరోలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తెలుగులో నటించిన సినిమాలతో వివిధ దేశాలలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక అలాంటివారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఒకరు. ఇక ఈయన నటించిన ఒక సినిమా చైనాలో ఏకంగా వంద రోజులు థియేటర్లో ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం గురించి ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం. సాధారణంగా మన దేశంలో ఉన్న […]
చత్రపతి సినిమా చైల్డ్ యాక్టర్.. మనోజ్ కష్టాలు తెలిస్తే షాక్..!!
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు ఎంతోమంది బాల నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. వారిలో కొంతమంది హీరోగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు మరి కొంతమంది ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. అలా బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మనోజ్ నంద కూడా ఒకరు. చత్రపతి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించి బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ […]
సమంత లేకుండానే రౌడీ బాయ్ పార్టీ చేసుకుంటున్నాడా? ఇంతకీ సామ్ ఏమైనట్టు?
విజయ్ దేవరకొండ – సమంత.. వీరిద్దరూ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. సినిమాల పరంగా సామ్ విజయ్ కంటే సీనియర్ అయినప్పటికీ వయస్సు విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. విజయ్ కంటే సామ్ ఓ రెండేళ్లు పెద్ద ఉంటుంది. అయితే లుక్స్ పరంగా మాత్రం ఆ వయస్సు పెద్ద తెలియదు. అయితే త్వరలో వీరిద్దరూ జతకట్టబోతున్న విషయం తెలిసినదే. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు […]
ఎప్పటికీ హీరో వి కాలేవంటూ సూపర్ స్టార్ కృష్ణ ను అవమానించింది వారేనా..కారణం..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి చిత్రాలతో పాటు ఈస్ట్ మన్ కలర్ ను తెలుగు పరిచయం చేసిన ఘనత కేవలం కృష్ణ గారికి మాత్రమే దక్కుతుంది. ఏది చేసినా వినూత్నంగా ఉండాలని ఆలోచించే అతి కొద్ది మందిలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఈయన సినీ ఇండస్ట్రీకి ప్రవేశపెట్టిన ప్రతిదీ కూడా సరికొత్త రంగులను తీర్చిదిద్దడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు […]
ఈ నందమూరి హీరో సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?
ఇటీవల కాలంలో చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వారిలో నందమూరి హీరో నారా రోహిత్ కూడా ఒకరు. ఈరోజు నారా రోహిత్ బర్తడే కాగా హీరోగా సినిమా అవకాశాలు లేక గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు ఒక నాలుగు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన షూటింగ్స్ తాలూకు అప్డేట్లు కూడా ఏవీ రావట్లేదు. ఇక తన స్నేహితుడు […]
వస్తున్నాడు.. అసలైన బింబిసారుడు.. జూ.ఎన్టీఆర్ వీడియో వైరల్..!!
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ చారిత్రక ధీరుడు బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసారా.. ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేసుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అన్నీ కూడా […]
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సింగర్ గీతా మాధురి భర్త నందు అర్ధనగ్న ప్రదర్శన..ఫోటోలు వైరల్..!!
ద్యావుడా..కలియుగం అంతరించిపోనుందా..అందుకే ఇలాంటి విడ్డూరాలు చూడాల్సి వస్తుందా..? ఇవే ప్రశ్నలు ఇప్పుడు జనాల మదిలో మెదులుతున్నాయి. ఎప్పటి నుండో ఆడ మగ సమానం..ఇద్దరు కి సమాజంలో సమాన హక్కులు కల్పించాలి అంటు ఓ రేంజ్ లో ఫైట్ చేస్తున్నారు ఆడవాళ్లు . అయితే, ఇప్పుడు ఆడవాళ్లు మాత్రమేనా విప్పి చూపించేది మేము చూపించగలము అంటు కొందరు హీరోలు న్యూడ్ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. సినిమాలో అవకాశాల కోసం ఇలా చేస్తున్నారా అంటే లేదు. ఏకంగా బడా పోజీషన్ లో […]
పవన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న రజినీకాంత్.. వీడియో బయటపెట్టిన కమెడియన్..!!
సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన విదేశాలలో సైతం పాపులారిటీని సంపాదించుకొని జపాన్ వంటి దేశాలలో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఆయన కష్టం వెనుక ప్రతిఫలం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇకపోతే ఏకంగా సూపర్ స్టార్ ఆయన నటనను చూసి ఇతడే నా తర్వాత నెక్స్ట్ సూపర్ […]