తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా లక్కీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో దాదాపుగా నటించిందని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మూడు,నాలుగు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉంది పూజ హెగ్డే. ఈమె కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు.దీంతో […]
Tag: hilight
బాలకృష్ణ 107 వ చిత్రం నుండి బిగ్ అప్డేట్..!
టాలీవుడ్ లో బాలకృష్ణ అఖండ సినిమా నుంచి తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో వరుసగా సినిమాలను ఓకే చెబుతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నడు. తాజాగా బాలకృష్ణ 107 వ సినిమాకు సంబంధించి అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది.ఈ సినిమా రాయలసీమ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కించడంతో మరింత హైప్ నెలకొంది. డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని ఈ సినిమాని దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి […]
మహేష్ బాబు – సౌందర్య కాంబోలో బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అవ్వడానికి కారణం.?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు. గతంలో మహేష్ బాబు – సౌందర్య కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో ఆగిపోయింది. కానీ వేరే హీరో హీరోయిన్లతో తెరకెక్కిన […]
కాంతారా సినిమా హీరోయిన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!
ప్రస్తుతం సినీ వర్గాల ప్రేక్షకులకు ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు కాంతారా. ఈ సినిమా గురించి కొన్ని విషయాలు జోరుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోగా రిషబ్ శెట్టి, హీరోయిన్గా సప్తమి గౌడ నటించారు. ఈ చిత్రానికి ఈ ఇద్దరు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని చెప్పవచ్చు. కాంతర సినిమా సక్సెస్ సాధించడంతో రిషబ్ శెట్టి తో పాటు సప్తమి గౌడ కూడా ఇతర భాషల నుంచి పలు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. అయితే […]
చిరు వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి పోరు ఉందా? లేదా? తేల్చండి రా బాబు!
ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తరికెక్కుతున్న సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల విడుదలైన `గాడ్ ఫాదర్` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ సినిమాలో పక్క మాస్ రోల్ చేయబోతున్నారట. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాలో చిరంజీవి జంటగా శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరోవైపు బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా కూడా మైత్రి […]
అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా తనని ప్రేమించారంటున్న నటి అనితా చౌదరి..!!
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. అలాంటి పాపులర్ తోనే కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లో కూడా నటించింది.. మొదట ఈటీవీలో ఇమే యాంకర్ గా చేసింది. ఇక తర్వాత బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది అనిత చౌదరి. ఇక బుల్లితెర […]
కీర్తి సురేష్ తల్లి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. తాజాగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే కీర్తి సురేష్ కుటుంబంలో ఆమె తల్లి కూడా ఒక హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఈమె తల్లి మేనక 1980 లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా సౌత్ ని ఏలిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మలయాళం […]
బాలయ్యలో ఇంతటి మార్పు రావడానికి కారణం ఆ సినిమానేనా..?
నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వచ్చిన అఖండ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఇక ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా క్రేజ్ వల్ల బాలకృష్ణ బుల్లితెరపై ప్రసారమవుతున్న అహ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం దక్కింది. దీంతో తాజాగా రెండవ సీజన్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న […]
సమంత పాన్ ఇండియా హీరోయిన్గా సక్సెస్ అయ్యేనా..?
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది హీరోయిన్ సమంత. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది. సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్-2 అనే వెబ్ సిరిస్తే బాగా పాపులర్ అయింది అలాగే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్లో నటించి మరింత పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే సమంత హిందీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదని చెప్పవచ్చు. నేరుగా హిందీలో సినిమా చేయకపోయినా ఆమె ఇప్పుడు […]