స్టేజ్ మీద హీరోయిన్ కి ముద్దు పెట్టేసిన ఢీ డాన్సర్ పండు..!!

మొగలిరేకులు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆర్కే నాయుడు.. నటుడు సాగర్ గా క్రేజీ సంపాదించారు.. బుల్లితెరపై ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సీరియల్ చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పటినుంచో హీరోగా ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు.. తాజాగా సాగర్ ది -100 అంటూ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ చిత్ర బృందం మొత్తం కలిసి సుమ అడ్డ షో లో పాల్గొనడం జరిగింది. […]

వైజయంతి నిర్మాతలు వార్నింగ్ ఇచ్చింది ఆ స్టార్ హీరోకేనా..!!

వైజయంతి మూవీస్ బ్యానర్ పైన గతంలో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి..ఇటీవల కాలంలో సీతారామం అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ నిర్మాణ సంస్థలు పలు సినిమాలను చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి ఒక ఫోటో గ్రాఫిక్ డిజైనర్ కంపెనీ నుంచి లీక్ కావడంతో వారి పైన లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు సైతం.. ఆడియన్స్ కి ఇండస్ట్రీలో […]

టూ పీస్ బికినీలో రఫ్ఫాడిస్తున్న లక్ష్మీరాయ్..!!

టాలీవుడ్ కోలీవుడ్లో పలు రకాల సినిమాలలో నటించి మంచి క్రేజీ అందుకుంది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. అయితే ఈమెకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. అదిరిపోయే అందం ఫిట్నెస్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు వస్తున్న స్టార్ హీరోయిన్గా పేరు అందుకోలేక పోతోంది లక్ష్మీరాయ్ కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తనకు పాత్ర నచ్చితే బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి అయినా […]

విరూపాక్ష-2 లో చిత్రంలో స్టార్ హీరో..!!

నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ దాదాపుగా ఎన్నో సినిమాలలో నటించిన కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. ఇక తర్వాత మళ్లీ ఎలాంటి సినిమా చేయలేదు అఖిల్. దీంతో అఖిల్ తాను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా అని తీవ్ర ఆలోచనలో పడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన వైపు […]

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం..?

కొన్ని సందర్భాలలో కొంతమంది నటీనటుల సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలలో తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే కూడా ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. అయితే ఈ హీరోయిన్ ఎందుకు అలా చేయాలనుకుంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. NGO సమావేశంలో పాల్గొన్న దీపికా పదుకొనే తాను డిప్రెషన్ తో ఎలా పోరాడాలని విషయాన్ని మరొకసారి తెలియజేసింది. ఈ లక్షణాలు తన […]

నటుడు నాజర్ ఇంట విషాదం..!

తెలుగు, తమిళ్ అంటూ తేడా లేకుండా వరుసగా నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా ఆయన ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి మాబూబ్ బాషా (94) సంవత్సరాల వయసులో స్వర్గస్తులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో కూడా బాధపడుతున్న ఆయన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా తట్టాన్ మలై వీధిలో ఉన్న తన స్వగృహంలో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.   […]

HBD: రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ కూడా గర్వపడతారు..ఆయన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సందడిగా ఉంటుంది. ముఖ్యంగా రాజమౌళి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంటాయి. మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో డైరెక్టర్ గా మారారు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న రాజమౌళి ఇందులో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆ తర్వాత […]

16 ఏళ్లే ఉంటావని తెలుసుంటే అలా చేసేదాన్నే కాదు.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న విజ‌య్ ఆంటోనీ వైఫ్ ట్వీట్‌!

బిచ్చ‌గాడు మూవీతో అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోనీ ఇంట ఇటీవ‌ల తీవ్ర విషాదం నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పెద్ద కూతురు మీరా ఆంటోనీ(16) ఇంట్లో డిప్రెష‌న్ కార‌ణంగా సూసైడ్ చేసుకుని చ‌నిపోయింది. సెప్టెంబర్ 19న ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. మీరా బలవన్మరణం విజయ్ కుటుంబానికి అంతులేని దు:ఖాన్ని మిగిల్చింది. అతి చిన్న వ‌య‌సులోనే మీరా తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోవ‌డం అంద‌రినీ తీవ్రంగా […]

బాహుబ‌లితో `దేవ‌ర‌`కు ఉన్న‌ లింకేంటి.. రెండు సినిమాల‌కు మ‌ధ్య‌ కామ‌న్ పాయింట్ అదేనా?

ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్‌ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు […]