టూ పీస్ బికినీలో రఫ్ఫాడిస్తున్న లక్ష్మీరాయ్..!!

టాలీవుడ్ కోలీవుడ్లో పలు రకాల సినిమాలలో నటించి మంచి క్రేజీ అందుకుంది హీరోయిన్ లక్ష్మీ రాయ్.. అయితే ఈమెకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. అదిరిపోయే అందం ఫిట్నెస్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు వస్తున్న స్టార్ హీరోయిన్గా పేరు అందుకోలేక పోతోంది లక్ష్మీరాయ్ కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తనకు పాత్ర నచ్చితే బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి అయినా సిద్ధంగానే ఉంటుంది.

లక్ష్మీ రాయ్ అలా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించి మెప్పించింది. నిరంతరం వెకేషన్ కు వెళ్తూ అక్కడ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అందాల ఆరబోతతో సంబంధం లేకుండా ఈమె నటించిన సినిమాలు ఒకటి కూడా సక్సెస్ కాలేకపోయాయి. ఏమైందో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆక్టివ్ గా ఉంటూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. పలు రకాల ఘాటైన ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది.

Raai Laxmi Lakshmi Rai flaunts her physical transformation with hot bikini  picture [Photo] - IBTimes India

తాజాగా లక్ష్మీరాయ్ మరొకసారి బికినీ ఫోటో షూట్లతో కుర్రాళ్ళ గుండెల్లో అగ్గి రాజేశేలా కనిపిస్తోంది. టూ పీస్ బికినీలో టూమచ్ హాట్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలు కుర్రాళ్లకు కనువిందుగా అవుతున్నాయి. లక్ష్మీ రాయ్ హాట్ ఫోటో షూట్ లు నెట్టింట చాలా డిమాండ్ ఉందని చెప్పవచ్చు. స్టైలిష్ గా కూలింగ్ గ్లాస్ పెట్టుకొని తన థైస్ అందాలతో మరింత ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలను షేర్ చేయడం జరిగింది లక్ష్మీరాయ్. ప్రస్తుతం ఈ ఫోటోలో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)