అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `స్కంద‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్‌, ద‌గ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్ర‌జ‌, గౌత‌మి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. […]

బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట ప‌ట్ట‌బోతున్న స్టార్ సెల‌బ్రిటీ.. ఇది పెద్ద షాకే!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది.   కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]

హీరో అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బజాలు..!!

బాలీవుడ్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు పొందారు నటుడు అమీర్ ఖాన్.. త్వరలోనే అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.. తాజాగా తన కూతురు పెళ్లికి సంబంధించి డేటును సైతం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అమీర్ ఖాన్.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దంపతులకు జన్మించిన ఐరా ఒక ఫిట్నెస్ ట్రైనర్ తో గత కొద్ది రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా గత ఏడాది నవంబర్ 18న […]

హీరోయిన్ విద్యాబాలన్ కు ఇంత పెద్ద కూతురు ఉందా..!!

సాధారణంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాలు కూడా అప్పుడప్పుడు అభిమానులు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వివాహం పిల్లలు వగైరా వగైరా వంటి వాటిని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఎవరైనా సెలబ్రిటీలు బయటికి వచ్చారు అంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి..బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎయిర్ పోర్టులో విద్యాబాలన్ దగ్గర ఒక పాపను చూసి విద్యాబాలన్ కూతురు అంటూ పలువురు రాసుకురావడం జరిగిందట. డర్టీ పిక్చర్ సినిమాతో […]

బాలయ్య కోడలిగా శ్రీ లీల.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్..!

నిరంతరం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హీరోయిన్ల పెళ్లి వ్యవహారాలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. వీరి మీద పలు రకాల గాసిప్స్ కూడా రోజురోజుకి శృతి మించి పోతున్నాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ కీర్తిసురేష్ వెళ్లిపై పలు రకాల రూమర్స్ వినిపించాయి. మరొక హీరోయిన్ సాయి పల్లవి పైన కూడా డైరెక్టర్ని వివాహం చేసుకొందనే వార్తలు కూడా వినిపించాయి. ఇలాంటి వాటి పైన డైరెక్ట్ గా వీరే స్పందించాల్సి రావడం […]

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయల వరకు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు […]

అవసరానికి వాడుకొని ఇప్పుడు ఇలా చేశారంటూ సురేఖ వాణి హాట్ కామెంట్స్..!!

తెలుగు సిని ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాక్టర్లలో నటి సురేఖ వాణి కూడా ఒకరు. ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా ,అమ్మగా ,వదినగా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది.కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన సురేఖవాణి ఆ తర్వాత తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి ఫోటోలు సైతం వీరి పేరును పాపులర్ అయ్యేలా […]

ప్రభాస్ కల్కి సినిమా నుంచి అమితాబచ్చన్ లుక్ వైరల్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దిశాపటాని ,దీపికా పదుకొనే కూడా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగిపోయింది. ఈ రోజున అమితాబచ్చన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి […]

బర్తడే వేడుకలలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. షాకింగ్ వీడియో వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతను కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితురాలే.. ఈమె నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును క్రియేట్ చేసుకుంది. అయితే హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఫీమేల్ మూవీస్ తో తనదైన ముద్రను సృష్టించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళందరూ ఇంచుమించుగా మంచు లక్ష్మితో మంచి బాండింగ్ కొనసాగిస్తూ ఉంటారు. ఇక తన డ్రెస్సింగ్ సెన్స్ అలాగే […]