పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు అయ్యాయి. దాంతో పిల్లలను తీసుకొని ముంబైలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో […]
Tag: hilight
ఆ స్టార్ హీరోయిన్ కి డూపుగా నటించిన నటి హేమ.. ఎవరికంటే..?
సాధారణంగా సిని ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అందరికీ కూడా డుప్స్ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.. అన్ని సన్నివేశాలలో కూడా హీరోయిన్స్ నటించడం చాలా కష్టతరమని చెప్పవచ్చు.. కానీ కష్టతరమైనటువంటి సన్నివేశాలలో వీరికి బదులుగా అచ్చం వారి పోలికలతో ఉన్నటువంటి వారు నటిస్తూ ఉంటారు. ఏదైనా యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి హీరోలు ముందుకు రాకపోవడంతో వారి డూప్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్స్ డుప్స్ చాలామంది ఉన్నారు. దివంగత నటి శ్రీదేవి […]
రవితేజకు `మాస్ మహారాజా` అనే ట్యాగ్ ఎవరిచ్చారు.. ఫ్యాన్స్ కు కూడా తెలియని సీక్రెట్ ఇది!
మాస్ మహారాజా అంటే అందరికీ గుర్తుకువచ్చే పేరు రవితేజనే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. టాప్ స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో రవితేజ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి.. హీరో అయ్యారు. అంచలంచలుగా ఎదుగుతూ భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు. రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్మాతకంగా రూపుదిద్దుకున్న చిత్రం `టైగర్ నాగేశ్వరరావు`. స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ […]
గ్లామర్ విందు వడ్డిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్.. ఫొటోస్ వైరల్..!
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ లోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయ్యారు. అంతేకాదు మరికొంతమంది సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇకపోతే జబర్దస్త్ లోకి ఇటీవల కొత్త యాంకర్ గా అడుగుపెట్టిన సౌమ్యరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటించి భారీ […]
వాటర్ లో సెగలు రేపిన ప్రియా వారియర్.. పద్ధతిగా చీరకట్టి ఈ పనులేంటి తల్లీ?!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నుగీటు వీడియోతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ.. 2019లో `ఓరు అదార్ లవ్` మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. దీంతో ప్రియా వారియర్ కు అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే తెలుగు, మలయాళ భాషల్లో చెక్, ఇష్క్, 4 ఇయర్స్, లైవ్ తదితర చిత్రాలు చేసింది. […]
అదిరిపోయిన వెంకటేష్ సైంధవ్ టీజర్..!!
సీనియర్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. చాలా మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేశారు.. ఇప్పటికీ కూడా మల్టీస్టారర్ చిత్రాలు అంటే కచ్చితంగా వెంకటేష్ ని ఎంచుకుంటారు. అలాగే ఇటీవల రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్తో […]
ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్న నాని.. ఫుల్ ఖుషీలో న్యాచురల్ స్టార్!
న్యాచురల్ స్టార్ నాని త్వరలో `హయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సీతారామంతో సెన్సేషన్ సృష్టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే.. కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్ట్ నానికి కూతురుగా యాక్ట్ చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే హాయ్ నాన్న డిసెంబర్ 7న […]
నాని సినిమాలకు లాభాలుండవ్.. వైరల్ గా మారిన స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్!
ఇటీవల దసరా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `హాయ్ నాన్న` మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్న హాయ్ నాన్న టీజర్ ను బయటకు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో […]
సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది. […]