లియో సినిమాలోని యాక్టర్ల రెమ్యూనరేషన్…?

దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లియో.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఈనెల 20 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విక్రమ్ సినిమాతో ఒక సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమాను ఎలా తెరకెక్కించారు అనే విషయంపై అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది. ఇప్పటివరకు లియో సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ టీజర్ ఈ సినిమా పైన భారీగా […]

భగవంత్ కేసరి.. బాలయ్య టార్గెట్ ఎన్ని కోట్లు అంటే..?

నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరీ.. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది. పోటీకి ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాల పైన చాలా హైప్స్ ఏర్పడ్డాయి బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్ ఉంటుందని చెప్పవచ్చు.. అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా అభిమానులలో ఆసక్తి పెంచడంతో మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ […]

గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్ర గుంటూరు కారం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తూ ఉన్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి పలు రకాల అప్డేట్ ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు.. మొదటి పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న సమయంలో ఈ సినిమా పైన మరింత ఆసక్తి […]

రష్మికపై అలాంటి కామెంట్స్ చేసిన సమంత..!!

ఈ మధ్యనే సౌత్ ఇండియన్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ ఘాటైన రొమాన్స్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు నటించడానికి ఏమాత్రం ఇష్టం చూపని తమన్నా కూడా రీసెంట్ గా వెబ్ సిరీస్లలో బెడ్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ విడుదల అవ్వగా ఈమెకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేవి ఇప్పుడు ఆ తర్వాత రష్మిక కూడా […]

తెలుగులో `లియో` మూవీకి షాక్‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్ కు పెద్ద అవ‌మాన‌మే ఇది!

ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ మ‌రో రెండు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. మాస్టర్ త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న విజ‌య్‌.. లియోతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని మంచి క‌సి మీద ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన లియో.. అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు […]

ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు భార్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే కచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పలు రకాల భారీ ప్రాజెక్టులకు బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం దాటేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. అది పురుష్ సినిమా తరువాత నాలుగు సినిమాలతో బిజీగా […]

మళ్లీ అలాంటి సెంటిమెంట్ నే నమ్ముకున్న బాలయ్య.. సక్సెస్ అయినట్టే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరో బాలయ్య ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఈ మధ్యనే భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఏ పనిని మొదలుపెట్టిన ముహూర్తాలు సెంటిమెంట్లు సహజం.. ముహూర్తం చూసుకొని ఏ శుభకార్యాన్నైనా మొదలుపెట్టరు. అందులో బాలయ్య కూడా ఒకరు. ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో […]

అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేసిన మ‌హేష్‌.. పుసుక్కున అంత మాట‌న్నాడేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి.. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లుగా మారిన మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు సుధీర్గ కాలం నుంచి త‌మ వైవాహిక జీవితాన్ని స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తూ ఎంద‌రో దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్వ‌స్థి ప‌లికిన న‌మ్ర‌త‌.. పిల్ల‌ల బాధ్య‌త‌తో పాటు భ‌ర్త‌కు సంబంధించిన అన్ని విష‌యాలు […]

ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతున్న `లియో`.. అక్క‌డ విజ‌య్‌ బీభ‌త్సం మామూలుగా లేదు!

విడుద‌ల‌కు ముందే ద‌ళ‌ప‌తి విజ‌య్ `లియో` మూవీ బీభ‌త్సం సృష్టిస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌కే ఎస‌రు పెడుతోంది. విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‍లో వ‌స్తున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ సినిమాలో చెన్నై సుంద‌రి త్రిష హీరోయిన్ గా న‌టించింది. అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ త‌దితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. అక్టోబ‌ర్ 19న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, […]