మొదట రాజా వారు రాణివారు సినిమాతో పరిచయమయ్యారు నటుడు కిరణ్ అభవనం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జిఏ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
Tag: hilight
నాభి అందాలతో ఎరవేస్తున్న శ్రద్దా దాస్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దశాబ్దం పైగా తెలుగు పరిశ్రమలో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శ్రద్ధదాస్. కానీ తన కెరియర్ లో మాత్రం చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. హిందీలో నటిగా ఎదిగేందుకు ప్రయత్నించిన అక్కడ ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేకపోతోంది. ఒకవైపు వెండితెర పైన అవకాశాలు తగ్గుతూ ఉన్న క్రమంలోనే బుల్లితెరపై పలు రియాలిటీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆర్య-2 లో ర్యాంపు తరహా పాత్రలో నటించిన […]
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి […]
ఇట్స్ అఫీషియల్.. `శాకుంతలం` విడుదల వాయిదా.. మళ్లీ రిలీజ్ ఎప్పుడు?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ […]
బాహుబలిలో `కట్టప్ప` పాత్ర నచ్చలేదని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]
సాయి పల్లవి-శ్రీలీల మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్స్ ను గమనించారా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతోనే భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. శ్రీలీల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ ఈమె. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]
పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!
పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ […]
కియారా-సిద్ధార్థ్ పెళ్లి బడ్జెట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు.. ఎన్ని కోట్లు అంటే..?
`షేర్షా` సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా నేడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్ ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయం ప్రకారం కియారా-సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది. అయితే ఇప్పుడు వీరి పెళ్లి బడ్జెట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన […]
ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన కిరణ్ అబ్బవరం..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరని చెప్పవచ్చు. యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఈయన యాక్టింగ్ కు స్కిల్స్కు ఫిదా అవుతూ ఉంటారని చెప్పవచ్చు. ఎన్నో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరియర్ ఒక్కసారిగా తన పట్టుదలతో సక్సెస్ సాధించి మళ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రపంచ స్థాయిలో పేరు పొందారు ఎన్టీఆర్. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం […]