నాగకన్య అవతారంలో అందాలను చూపిస్తున్న శ్రీయ వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రియ శరన్ అంటే తెలియని వారంటూ ఎవరు. గతంలో ఎన్నో సినిమాలలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకొని సడన్ షాకి ఇచ్చి.. ఆ తర్వాత వరుసగా తన అంద చందాలతో గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తనకు ఒక పాప కూడా జన్మించిన తర్వాత కూడా అందంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తాజాగా శ్రియ ఒక […]

డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్ గా ఒప్పుకోకపోవడానికి కారణం..!!

ఇండస్ట్రీలోకి హీరోల తనయులు కథానాయకులుగా ఎంట్రీ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం వంటి స్టార్ హీరోస్ వారసులు కూడా ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చి టాప్ పొజిషన్లో ఉన్నారు. అయితే దర్శకులు, హీరో ,నిర్మాతలు, కుమారులు మాత్రమే కాకుండా ఇప్పుడు కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి కొనసాగాలని చూస్తున్నారు. అలా ఇప్పుడు కన్నడ హీరో అర్జున్ కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. టాలీవుడ్ లో మెగా బ్రదర్ […]

రామ్ చ‌ర‌ణ్ గొప్ప మ‌న‌సుకు హ్యాట్సాఫ్‌.. ఏం చేశాడో తెలిస్తే మీరు అదే అంటారు!

సాధారణంగా కొందరు హీరోలు తెరపైనే కాదు నిజజీవితంలోనూ గొప్ప మనసు చాటుకుంటారు. రియల్ హీరోలుగా నిరూపించుకుంటారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమైన చరణ్.. తాజాగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తొమ్మిదేళ్ళ మణి కుశాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. స్పర్శ్ హాస్పిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణి కుశాల్ కు రామ్ చరణ్ అంటే వీరాభిమానం. ఈ […]

బాలయ్య‌, ప‌వ‌న్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా స‌క్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొద‌టి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించింది. ఫ‌స్ట్ […]

ఆ మాట‌ల‌ను త‌ట్టుకోలేక‌పోయా.. బాగా విసిగిపోయానంటూ జాన్వీ ఆవేద‌న‌!

అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ కపూర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అయితే ఈ స్టార్ కిడ్‌ తరచూ విమర్శలు, ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంది. సక్సెస్ లేకపోయినా తండ్రి అండ దండలతో […]

హీరోయిన్ నిరోషాను బలవంత పెట్టిన కమలహాసన్..!!

సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ పార్ట్ లో జరిగే ఎలాంటి సంఘటనలైనా సరే వైరల్ గా మారుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి కొంతమంది ఇలాంటి మాటలు వల్ల మాట్లాడుకొని పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణల మధ్య ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. దింతో కొద్ది కాలం మాట్లాడకపోయినా ఆ తర్వాత మళ్లీ కలిసిపోయారు. ఇలాగే స్టార్ హీరో కమలహాసన్ మరొక హీరోయిన్ రాధికాకు మధ్య ఒక విధవాదం చెలరేగింది. ఇక […]

ఆ వ్య‌క్తి వ‌ల్లే పేరు మార్చుకున్నా.. సంయుక్త చిరున‌వ్వు వెన‌క ఇంత వేద‌న ఉందా?

సంయుక్త మీన‌న్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే న‌టిగా తానేంటో నిరూపించుకుంది. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ `కలరి` సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయక్`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ వెంట‌నే `బింబిసార`తో మ‌రో హిట్ అందుకున్న సంయుక్త‌.. […]

అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట చూపులోనే కుర్రకారులను తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు హాట్ హాట్ సొగసులతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ మధ్యనే కాస్త సినిమాలలో అవకాశాలు తగ్గాయి కానీ సోషల్ మీడియాలో తన అందచందాలతో […]

`అమిగోస్` ట్విట్టర్ టాక్‌.. అద‌ర‌గొట్టిన క‌ళ్యాణ్ రామ్‌.. కానీ, అవే పెద్ద మైన‌స్‌లు!

`బింబిసార‌` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం `అమిగోస్`. నేడు అట్ట‌హాసంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రాజేంద్రరెడ్డి ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు పరిచ‌యం అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో […]