నాగకన్య అవతారంలో అందాలను చూపిస్తున్న శ్రీయ వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రియ శరన్ అంటే తెలియని వారంటూ ఎవరు. గతంలో ఎన్నో సినిమాలలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకొని సడన్ షాకి ఇచ్చి.. ఆ తర్వాత వరుసగా తన అంద చందాలతో గ్లామర్ డోస్ పెంచేసి కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తోంది. ఇక తనకు ఒక పాప కూడా జన్మించిన తర్వాత కూడా అందంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తాజాగా శ్రియ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఈమె అందచందాలతో మరింత హైలైట్ గా కనిపిస్తోంది.

రోజురోజుకు అందాలతో రెచ్చగొడుతున్న శ్రియ శరన్.. ఏకంగా వాటిని  బయటపెట్టెసిందిగా | shriya saran is provoking with her beauty video viral  details, Shriya Saran, Shriya Saran glamor show ...

ముఖ్యంగా శ్రియ వేసుకున్న ఈ డ్రస్ పనితనానికి డిజైనర్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ డ్రెస్సులో ఈమె అందాల ఆరబోతతో కనువిందు చేస్తుందని చెప్పవచ్చు. నాట్యంలో పీహెచ్డీ తీసుకున్న శ్రియ.. డాన్స్ వేస్తూ తన ఒంపు సొంపులతో రూపా లావణ్యన్ని ప్రదర్శిస్తూ పలు బంగిమలతో కిక్ ఇచ్చే డాన్సింగ్ స్టైల్ లో శ్రియ ఈ వీడియోతో షేర్ చేస్తోంది. శ్రియ విజువల్ ట్రీట్ కి ఫిదా అయిపోయిన యూత్ సైతం పలు రకాలుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్ప కన్య నాట్యం చూశారా అంటూ ఒక అభిమాని వ్యాఖ్యానిస్తూ ఉండగా మరి కొంతమంది నిజంగానే నాగ స్వరానికి ఆడే పాముల కనిపిస్తోంది శ్రియ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Shriya Saran Sizzling Stills Photoshoot | #ShriyaSaran Latest Photoshoot |  Mana Talkies - YouTube

ఈ డ్యాన్సులకు దుబాయ్ షేకులు కూడా షేక్ అవ్వాల్సిందే అంటూ మరొక నెటిజన్ తెలిపారు. RRR చిత్రంలో అతిథి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ బాగానే ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ బాలీవుడ్ ని ఏలేస్తూ ముంబైలో తన భర్త సహా అక్కడే స్థిరపడిపోయినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా దృశ్యం-2 లో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ప్రస్తుతం కన్నడలో కబ్జా అనే చిత్రంలో నటిస్తోంది ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)