డైరెక్టర్ శంకర్ కూతురు హీరోయిన్ గా ఒప్పుకోకపోవడానికి కారణం..!!

ఇండస్ట్రీలోకి హీరోల తనయులు కథానాయకులుగా ఎంట్రీ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం వంటి స్టార్ హీరోస్ వారసులు కూడా ప్రస్తుతం ఎంట్రీ ఇచ్చి టాప్ పొజిషన్లో ఉన్నారు. అయితే దర్శకులు, హీరో ,నిర్మాతలు, కుమారులు మాత్రమే కాకుండా ఇప్పుడు కూతుర్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి కొనసాగాలని చూస్తున్నారు. అలా ఇప్పుడు కన్నడ హీరో అర్జున్ కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Shankar on daughter Aditi debuting with Karthi's Viruman: 'She is in good  hands' | Entertainment News,The Indian Express

టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయింది. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కూతురు కూడా హీరోయిన్గా అలరించేందుకు సిద్ధమయ్యింది. డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు.శంకర్ కుమార్తె అదితి ప్రస్తుతం హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. శంకర్కు ముగ్గురు సంతానం కాగా వారిలో పెద్ద కుమార్తె అదితి. చిన్నప్పటి నుంచి నటన పైన ఆసక్తి ఎక్కువగా ఉండడంతో హీరోయిన్గా అడుగులు వేసింది. ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్పితే మొదట ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

Photos of Aditi Shankar - Director Shankar's Daughter goes Viral! Tamil  Movie, Music Reviews and News

ఒకవేళ హీరోయిన్గా సక్సెస్ కాకపోతే తన కూతురు కెరియర్ నాశనం అవుతుందని శంకర్ మొదట రిజెక్ట్ చేశారట. కానీ ఒకవేళ తాను సక్సెస్ కాకపోతే చదువు వైద్య వృత్తిని కొనసాగుతానని చెప్పి అదితి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానని తండ్రితో చెప్పడంతో శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదట వీరుమాన్ సినిమాతో హీరోయిన్గా కార్తీ సరసన నటించింది ఈమె. ఈ చిత్రంతో పరవాలేదు అనిపించుకుంది అదితి. మరి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)