అవకాశాల కోసం హద్దులు చెరిపేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట చూపులోనే కుర్రకారులను తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఒకవైపు సినిమాలలో మరొకవైపు హాట్ హాట్ సొగసులతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ మధ్యనే కాస్త సినిమాలలో అవకాశాలు తగ్గాయి కానీ సోషల్ మీడియాలో తన అందచందాలతో మాత్రం యమ హుషారేక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Priyanka Jawalkar: తెలుగమ్మాయి లిమిట్స్ దాటేసింది.. బికినీ కంటే ఘాటైన  అందాలు! | Telugu cute Heroine priyanka jawalkar shocking glamorous photos -  FilmiBeat Telugu

రోజు రోజుకి తెగ మెరిసిపోతూ కవ్విస్తూ ఉంటుంది. తాజాగా తన షేర్ చేసిన ఫోటోలను ఎక్స్పోజింగ్ చేస్తూ కుర్రకారులకు చమటలు పట్టించేలా చేస్తోంది. ట్రెడిషనల్ ట్రెండు వేర్లో దర్శనమిస్తూ ఫాలోవర్స్ ను ఉర్రూతలు ఊగిస్తోంది. తాజాగా ఈ ఫోటో షూట్లు చూస్తుంటే ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ దుబాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.వెకేషన్ కోసం వెళ్లిందా లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ కోసమా అన్న విషయం ఇంకా తెలియడం లేదు.. లైట్ గ్రీన్ లో బాడీ కాన్ డ్రస్సులు కిల్లింగ్స్ లుక్స్ తో సెగలు రేపేలా చేస్తోంది ప్రియాంక జవాల్కర్.

టైట్ ఫిట్ లో తెలుగు హీరోయిన్ గ్లామర్ విందు.. ఇంతకీ ప్రియాంక జవాల్కర్  ఇప్పుడెక్కడుంది?టైట్ ఫిట్ లో ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తే సెల్ఫీ ఫోటోలతో తన అందాలను మరింత చూపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు.. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలయ్య నటించబోతున్న 108వ సినిమాలో ఇమే హీరోయిన్గా నటించినందుకు అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.