`భ‌గ‌వంత్ కేస‌రి`కి అనిల్ రావిపూడి షాకింగ్ రెమ్యున‌రేష‌న్.. హీరో రేంజ్ తీసుకున్నాడుగా!

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ బ్రేకులు లేని బుల్డోజర్ గా దూసుకుపోతున్నాడ. అనిల్ రావిపూడి నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ `భగవంత్‌ కేసరి`. ఈ సినిమాలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ […]

రాధిక – శరత్ కుమార్ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారా.. కారణం..?

సీనియర్ హీరోయిన్ రాధిక సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్లో కూడా ఈ జంటకు మంచి గుర్తింపు ఉంది. శరత్ కుమార్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడమే కాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈయన హీరోగా కొనసాగుతున్న సమయంలోనే చాలామంది హీరోయిన్లను తన ట్రాప్ లో పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారట. ఇలా ఎంతోమంది ఆయనతో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తూ […]

బాల‌య్య‌కు మందుతో అభిషేకం చేసిన ఫ్యాన్స్‌.. ఇదేం అభిమానం రా బాబు!(వీడియో)

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నేడు `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ విల‌న్ గా యాక్ట్ చేశాడు. భారీ అంచ‌నాల నడుమ నేడు అట్ట‌హాసంగా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ కొనియాడుతున్నారు. సెంటిమెంట్ […]

సినిమాల ద్వారానే కాదు రేణు దేశాయ్ అలా కూడా సంపాదిస్తుంద‌ని మీకు తెలుసా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌రాఠి కుటుంబంలో జ‌న్మించిన రేణు దేశాయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన బ‌ద్రి మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత `జానీ` మూవీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి మ‌ళ్లీ జ‌త‌క‌ట్టింది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డి స‌హాజీవ‌నం మొద‌లు పెట్టారు. ఒక కుమారుడికి కూడా జ‌న్మ‌నిచ్చారు. ఆపై 2009లో పెళ్లి […]

పాలిటిక్స్ లోకి శృతి హాస‌న్.. స్వ‌యంగా ఓపెన్ అయిపోయిన స్టార్ కిడ్‌!

క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాస‌న్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో `స‌లార్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే హాలీవుడ్ లో శృతి `ది ఐ` అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. సినిమాల […]

బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]

భగవంత్ కేసరితో ఊచకోత కోస్తున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకుల సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. ట్రైలర్ తోనే ఈ సినిమా పైన భారీగా […]

వార్ -2 నుంచి అదిరిపోయే అప్డేట్..!!

బ్రహ్మాస్త్ర సినిమాతో టాలీవుడ్ బాలీవుడ్కు బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ ప్రస్తుతం తాజాగా వార్-2 అనే చిత్రాన్ని స్పై యూనివర్సిటీ బ్యానర్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్ గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక స్టన్నింగ్ అప్డేట్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇండియన్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా తెరకెలేదని […]

కామెడీ ఎంటర్టైన్మెంట్గా అదరగొట్టేస్తున్న జపాన్ మూవీ టీజర్..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన కార్తీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇప్పటివరకు తను ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో పలు రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించారు. ఊపిరి సినిమాతో తెలుగులో మరింత దగ్గరైన కార్తి.. ఖైదీ ఆవారా ,యుగానికి ఒక్కడు, సర్దార్, తదితర డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజీ అందుకున్నారు. ఇప్పుడు తాజాగా కార్తీక్ ఏరియాలో 25వ సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం జపాన్.. ఈ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. […]