హద్దులు దాటేసిన లూసిఫర్ బ్యూటీ..!!

సానియా అయ్యప్ప న్ ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ హీరోగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ సానియా అయ్యప్పన్ నటించింది.. ఆ తరువాత పలు మలయాళ చిత్రాలలో కూడా నటించినట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డబ్ చేసి తెలుగులో విడుదల చేయడం జరిగింది. అయితే […]

కనీ వినీ ఎరుగ‌ని రీతిలో `ఎన్టీఆర్ 30` లాంఛింగ్.. ముహూర్తం పెట్టేసిన మేకర్స్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఎంపిక అయింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి చిత్రం […]

ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైన‌ల్ గా అలా ఓపెన్ అయిపోయిన వ‌రుణ్ తేజ్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌రుణ్ తేజ్‌.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ […]

మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్ అంజలి..!!

సౌత్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. తెలుగు అమ్మాయి అయినా అంజలి కోలీవుడ్ లో కూడా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. తెలుగులో మొదట ఫోటో అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడ హీరోయిన్గా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అంజలి అక్కడ సక్సెస్ కొట్టడంతో చాలా […]

స్మిత షో తో.. బాలయ్య షోకి చెక్ పడినట్టేనా..?

నందమూరి బాలయ్య హోస్ట్ గా మొదటిసారి వ్యవహరించిన టాక్ షో ఆన్ స్టాపబుల్ ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహా ఓటీటి వేదికగా మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. గత సంవత్సరం రెండవ సీజన్లో కూడా మొదలు పెట్టి బ్లాక్ బాస్టర్ షో గా పేరు పొందింది. ఈ షో కి పోటీగా సోనీలివ్ ఒక సరికొత్త సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. ఇందులో నిజం విత్ స్మిత అనే పేరుతో ఈ షోని […]

బ్లాస్టింగ్ అందాలను ప్రదర్శించిన ఈషా గుప్తా..!!

మోడల్గా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వెండితెర పైన గ్లామర్ నాటిక తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది నటి ఈషా గుప్తా. మిస్ ఇండియా గా తెరపైకి వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ అందాలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తోంది. ఈ భామ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. సినిమాలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ పంచుకున్నటువంటి […]

నిర్మాతల విషయంలో బాలయ్య చేస్తున్న పని కరెక్టేనా..?

నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎంతో మంది బాలకృష్ణ ఎవరి మాట వినరని ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అలా ఆయనతో ఎంతోమంది నిర్మాతలు,దర్శకులు పొగడ్తలు కురిపించి పని చేయించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కూడా తెలుగు పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత బాలయ్య కు కనీసం రెండు కోట్ల రూపాయల […]

క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్‌` క‌లెక్ష‌న్స్‌.. 5 రోజుల్లో స‌గం కూడా రాలేదు!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా చేయ‌గా.. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన మూవీ కావ‌డంతో అమిగోస్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే […]

బాయ్ ఫ్రెండ్..పెళ్ళి ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన సంయుక్త మీనన్..!!

 మలయాళం నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది హీరోయిన్ సంయుక్త మీనన్.. ప్రస్తుతం ధనుష్ తో కలిసి సార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. భీమ్లా నాయక్ తర్వాత వరుసగా సార్ ,విరూపాక్ష సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే తన వ్యక్తిగత విషయాలను సైతం వెల్లడించింది. ప్రేమ గురించి పర్టికులర్గా నిర్వహించలేము కానీ […]