లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలో ఎలాంటి గ్లామర్ రోల్స్ చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ముద్దు సన్నివేశాలు, బెడ్ సీన్స్ కూడా చేసేసింది. కానీ, స్టార్డమ్ వచ్చాక అన్నిటినీ బంద్ చేసింది. కొన్నేళ్లుగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు, పాత్రలు చేసుకుంటూ పోతోంది. అలాంటి నయనతార ఇప్పుడు బికినీ వేసేందుకు ఒప్పుకుందట. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే `జవాన్` అనే మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న సంగతి […]
Tag: hilight
ఇంత మోసమా..? మాట తప్పినందుకు మండిపడ్డ సంయుక్త!
భీమ్లానాయక్, బింబిసార, సార్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు జోడీగా `విరూపాక్ష` సినిమాలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార ఫేం అంజనీశ్ […]
తన తండ్రి పడ్డ కష్టాలను వివరించిన కమెడియన్ లక్ష్మీపతి కూతురు..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు నటుడు లక్ష్మీపతి. బాబి, అల్లరి ,మురారి, నీ స్నేహం, తొట్టి గ్యాంగ్, కితకితలు తదితర చిత్రాలలో నటించారు లక్ష్మీపతి. దాదాపుగా 40 చిత్రాలలో నటించిన ఈయన సునీల్తో కలిసి చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. లక్ష్మీపతి అన్న శోభన్ కూడా ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్.. మహేష్ బాబుతో బాబి, ప్రభాస్ తో వర్షం సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. వీరిద్దరూ […]
కొత్త ఇంట్లో చైతు ఉగాది పండుగ.. ఫస్ట్ గెస్ట్ గా ఎవరూ ఊహించని వ్యక్తి!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. తన అభిరుచికి తగ్గట్లు అన్ని సౌకర్యాలతో అత్యంత విలాసంగా మరియు సుందరంగా కొత్త ఇంటిని కట్టించుకున్నారట. నాగచైతన్య తన భార్య సమంతకు విడాకులు ఇవ్వక ముందు జూబ్లీహిల్స్‌లో నివసించేవాడు. వారు విడిపోయాక కొన్ని నెలలపాటు తన తండ్రి నాగార్జున ఇంట్లో ఉన్నాడు. తర్వాత హోటల్‌కు మారాడు. గత వారం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కొత్త ఇంట్లోకి […]
నటుడు సునీల్ కూతురు కుమారుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
టాలీవుడ్ లో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా కూడా పలు చిత్రాలలో నటించారు. హీరోగా కెరియర్ కొద్ది రోజులు బాగానే సాగిన ఆ తర్వాత మళ్లీ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా యూటర్న్ తీసుకోలేక తప్పలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు సునీల్. త్రివిక్రమ్ స్నేహితుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అయితే సునీల్ వ్యక్తిగత విషయాలను […]
కమిట్మెంట్ తో సినిమాలలో నటించను నివేదా పేతురాజు..!!
సినిమాలంటే ఫ్యాషన్తో కొంతమంది ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు.మరి కొంతమంది స్టార్ హీరోయిన్గా ఎదగాలని చాలా కమిట్మెంట్తో ఈ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ హీరోయిన్ నివేదా పేతురాజ్ విషయంలో మాత్రం అంత భిన్నంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్గా ఆమెకు మంచి అవకాశాలే వస్తున్న స్టార్ హీరోలకు జోడిగా నటించలేకపోతోంది.కేవలం కొంతమంది హీరోలతోనే సినిమాలలో నటిస్తోంది. ఈ అమ్మడు వర్షన్ ఏంటో ఇప్పటికీ అభిమానులకు అంత చిక్కడం లేదు. కానీ తాజాగా ఒక […]
శాకుంతలం సినిమాని వదులుకున్న స్టార్ హీరో..?
హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ముఖ్యంగా సమంత కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అభిజ్ఞాన శాకుంతలాన్ని ఈ సినిమా కథ రూపంలో తెరకెక్కించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను […]
అక్కినేని సుమంత్ విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..?
అక్కినేని కుటుంబం నుంచి హీరోగా వచ్చిన సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు కూతురి కొడుకు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చి చేసిన మొదటి సినిమా ప్రేమ కథ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. సుమంత్ ఆ తర్వాత చేసిన ఎన్నో సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక స్టేజిలో సుమంత్ కెరియర్ అయిపోయింది […]
కత్తి లాంటి వాడు, నిత్య పెళ్లి కొడుకు.. నరేష్‌పై రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ కామెంట్స్!
గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పవిత్రను వివాహం చేసుకున్నట్టు నరేష్ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే అది నిజం […]