విజ‌య్‌-స‌మంత ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌.. `ఖుషి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ‌, స్టార్ హీరోయిన్ స‌మంత జంట‌గా `ఖుషి` అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ […]

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ జాతకం అలా ఉందా..!!

ప్రతి ఒక్కరి జీవితాలలో ఉగాది పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది.. శోభకృత్ నామ సంవత్సరం తమకు బాగా కలిసి రావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఇందుకోసం ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత గా పేరుపొంది చాలా కాలం అవుతుంది […]

`ధ‌మ్కీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ తో సంబంధం లేకుండా కుమ్మేసిన విశ్వ‌క్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు […]

నిహారిక‌-చైత‌న్య మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణం అదే.. ఒక్క‌ పోస్ట్ తో క్లారిటీ వ‌చ్చిందిగా!?

మెగా డాట‌ర్ నిహారిక‌, ఆమె భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త నాలుగు రోజుల నుంచి జోరుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లై మూడేళ్లు కూడా గ‌డ‌వ‌క ముందే వీరి వైవాహిక జీవితం విచ్చిన్నం అయిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక‌రినొక‌రు అన్ ఫాలో అయ్యారు. అలాగే చైత‌న్య త‌న ఇన్‌స్టా అకౌంట్ నుంచి త‌మ పెళ్లి ఫోటోలు మ‌రియు నిహారికతో క‌లిసి దిగిన ఫోటోల‌న్నీ తొల‌గించ‌డం వంటి అంశాలు నెట్టింట […]

మృగాల‌తో తార‌క్‌ వేట‌.. `ఎన్టీఆర్ 30` క‌థ మొత్తం చెప్పేసిన కొర‌టాల‌!

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ కొర‌టాల శివతో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అనేక అడ్డంకులు, వాయిదాల అనంత‌రం ఎట్ట‌కేల‌కు నేడు ఈ మూవీ ప్రారంభ‌మైంది. హైదరాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ మూవీకి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో కొరటాల శివ, తార‌క్‌, జాన్వీ […]

సిద్ధార్థ్ తో ప్రేమాయణం పై ఊహించని ఆన్సర్ ఇచ్చిన అదితి..!!

తెలుగు ప్రేక్షకులకు నటుడు సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటాడు.. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరి తో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయం పైన ఇంతవరకు వీరిద్దరూ ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరి కెరియర్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గలేదని చెప్పవచ్చు. కానీ వీరి వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉన్నారు. తాజాగా […]

బ్లేజర్లో ఎద అందాలు కవ్విస్తున్న రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. నేషనల్ క్రష్ గా కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. రష్మిక అందాల ఆరబోత ఒక రేంజ్ లో ఉంటోందని చెప్పవచ్చు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోకుండా తన గ్లామర్ను ప్రదర్శిస్తూ ఉంటుంది. వెటర్నర్ మోడల్ ట్రెడిషనల్ దుస్తులను తన నడుము అందాలని యధా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. రష్మిక సౌత్ నుండి నార్త్ కు వెళ్ళిన గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడ […]

నడుము మడతలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. రాయలసీమ బ్యాగ్రౌండ్ నుంచీ వచ్చిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఇమే చదువు మొత్తం అనంతపురంలోనే పూర్తి చేసింది. నటిగా నటించిన మొదటి చిత్రం టాక్సీవాలాతో మంచి విజయాన్ని అందుకుంది .ఇక ఆ తరువాత కిరణ్ అబ్బవరం నటించిన SR. కళ్యాణ మండపం సినిమాలో నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది ప్రియాంక జవాల్కర్. తన […]

అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా కల్లు తాగేసిన కీర్తి సురేష్‌.. వీడియో వైర‌ల్

మ‌హాన‌టి కీర్తి సురేష్ క‌ల్లు తాగేసింది. అది కూడా అంద‌రి ముందు ఎత్తిన సీస దించ‌కుండా గ‌ట గ‌టా లాగించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లేం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ `ద‌స‌రా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. న్యాచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ […]