నడుము మడతలతో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్..!!

టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ గా పేరుపొందింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. రాయలసీమ బ్యాగ్రౌండ్ నుంచీ వచ్చిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఇమే చదువు మొత్తం అనంతపురంలోనే పూర్తి చేసింది. నటిగా నటించిన మొదటి చిత్రం టాక్సీవాలాతో మంచి విజయాన్ని అందుకుంది .ఇక ఆ తరువాత కిరణ్ అబ్బవరం నటించిన SR. కళ్యాణ మండపం సినిమాలో నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది ప్రియాంక జవాల్కర్.

తన మొదటి చిత్రంతోనే తన అందంతో గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన ప్రియాంక ఇప్పటికి ట్రెండ్ కు తగ్గట్టుగా సోషల్ మీడియాలో వ్యవహరిస్తూ ఉంటుంది. మరొక పక్క హీట్ పడితే కచ్చితంగా టాప్ లోకి దూసుకుపోయే లా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తరచూ తనకు సంబంధించిన పలు ఫోటోలను హాట్ లుక్స్ ను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులను ఉర్రూతలు ఊహిస్తూ ఉంటుంది. ఈమె షేర్ చేసే ఫోటోలు క్షణాలలో వైరల్ గా మారుతూ ఉంటాయి. మోడల్ దుస్తులను ధరించిన చీరకట్టులో మెరిసిన ఈ మే అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు.

ᴀ ᴠ ᴇ ɴ ɢ ᴇ ʀ on Twitter: "Priyanka Jawalkar https://t.co/vSqOJ24IE9" /  Twitter

ప్రియాంక జవాల్కర్ గ్రీన్ కలర్ శారీలో మైకం తెప్పించే ఫోజులతో తన నడుము అందాలను హైలెట్ చేస్తూ వివిధ భంగిమలు ఆమె ఇచ్చిన ఫోటోలకు ఫోజులు నెవర్ బిఫోర్ అనే విధంగా కనిపిస్తున్నాయి. తన నడుము మడతలు పడేలా మెలికలు తిరుగుతూ చిరునవ్వుతో సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కుర్రకారులు ఈమెను చూసి కళ్ళు తిప్పుకోలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయే స్కిన్ షో తో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం బాలయ్య 108వ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkar)