ప‌రువాల విందుతో ప‌రేషాన్ చేస్తున్న రాశి ఖ‌న్నా.. ఇది బోల్డ్ కాదు అంత‌కు మించి!

అందాల భామ రాశి ఖ‌న్నా ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన `ఫర్జీ` తో ఈ బ్యూటీ నార్త్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో రాశీఖన్నా పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ముంబైలో ప‌గా వేసేందుకు ఈ ముద్దుగుమ్మ తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా మారి.. నయా ఫోటోషూట్ల‌తో సోష‌ల్ […]

విష్ణుతో ఫైట్ త‌ర్వాత మ‌నోజ్ ఫ‌స్ట్ ట్వీట్‌.. చేయాల్సింది చేసి భ‌లే న‌టిస్తున్నాడే!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యులు, మంచు బ్ర‌ద‌ర్స్ మ‌నోజ్‌-విష్ణు మ‌ధ్య విభేదాలు బ‌ట్ట‌బ‌య‌లు అయిన సంగ‌తి తెలిసిందే. విష్ణు తన అనుచరులను, బంధువులతో ఎలా గొడవపడుతున్నాడో చూడండి అంటూ మనోజ్ నిన్న సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేయ‌డంతో ర‌చ్చ ర‌చ్చ అయిపోయింది. అయితే ఆ వీడియోను మ‌ళ్లీ కొద్ది సేప‌టికే తొల‌గించాడు. కానీ, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. నిన్న ఉద‌యం నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ […]

కృష్ణవంశీ భ‌ర్త‌గా ప‌నికిరాడా..? హాట్ టాపిక్ గా మారిన రమ్యకృష్ణ కామెంట్స్‌!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెర‌కెక్కించిన `రంగమార్తాండ` ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, జయలలిత, అనసూయ, ఆదర్శ్, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్రల‌ను పోషించారు. మ‌న‌సును తాకే ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంటర్టైన‌ర్ మూవీ ఇది. తొలి ఆట నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ద‌క్క‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో […]

బంగారం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలోని పాటలు అప్పట్లో మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇందులో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా కు ఈ సినిమాలో నటనకు గాని మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు..చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందంతో అభినయంతో ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈమె గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ అయిన […]

కీర్తి సురేష్ అలా చేయడం అతనికి అసలు నచ్చలేదట.. ఎవరంటే..?

హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న చిత్రం దసరా. ఈ చిత్రం మరో కొద్దిరోజుల్లో విడుదల కాబోతోంది.ఈ సినిమాలో వెన్నెల పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంలో ఈమేను చూసి ఫాన్స్ మైమరిచిపోతున్నారు. అయితే ఈ సినిమా డిస్కషన్ లో ఉన్నప్పుడు కీర్తి సురేష్ వద్దని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెలియజేశారట. కథ విన్న తర్వాత నాని హీరోయిన్గా కీర్తిని తీసుకుందామని రిఫర్ చేసినట్లు సమాచారం. ఈ మధ్య ఆమె చాలా […]

అందంతో కేక పెట్టిస్తున్న కేతికాశర్మ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు చిత్రాలు నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్గా పేరుపొందింది కేతిక శర్మ. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు చిత్రాలలో మాత్రం అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. మొదట రొమాంటిక్ చిత్రంలో నటించగా ఆ తర్వాత లక్ష్యం, రంగ రంగ వైభవంగా సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి ఇక […]

రణవీర్-దీపిక మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా..?

బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న సెలబ్రిటీలలో దీపికా పదుకొనే-రణబీర్ సింగ్ కూడా ఒకరు.. వీరిద్దరికి వివాహమైన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరు సంపాదించారు.ఎలాంటి వేదికైనా సరే జంటగా హాజరవుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ కి హాజరైన సరే దంపతులు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారని బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరూ కారు దిగుగానే చేతులు కలుపుకొని నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తూ […]

ఒక్క ఆఫ‌ర్‌కే ముంబైలో ఇల్లు కొనేసిన‌ `ధ‌మ్కీ` బ్యూటీ.. య‌వ్వారం మామూలుగా లేదు!

నివేదా పేతురాజ్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెంటల్ మదిలో మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ భామ‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది త‌క్కువ సినిమాలే అయినా న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా `దాస్‌ కా ధమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, నిర్మించిన చిత్ర‌మిది. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. కానీ, బాక్సాఫీస్ […]

ప‌వ‌న్-తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్‌.. మామ అల్లుళ్లు య‌మా ఫ‌స్ట్‌గా ఉన్నారే!

మెగా మామ అల్లుళ్లు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తమిళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా […]