అందాల భామ రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇటీవల విడుదలైన `ఫర్జీ` తో ఈ బ్యూటీ నార్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఇది.
ఇందులో రాశీఖన్నా పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ముంబైలో పగా వేసేందుకు ఈ ముద్దుగుమ్మ తెగ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి.. నయా ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో దూమారం రేపుతోంది.
తన అందచందాలతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. హద్దులు లేకండా అందాలతో ఆరబోస్తూ ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా సిద్ధం అంటూ సిగ్నల్ ఇస్తోంది.
తాజాగా మరోసారి క్వీవేజ్ షోతో ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించి పరువాల విందుతో పరేషాన్ చేసింది.
బిగుతైన డ్రెస్‌లో ఉప్పొంగే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ యమా హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రాశి ఖన్నా తాజాగా ఫోటోలు చూసి.. ఇది బోల్డ్ కాదు అంతకు మంచి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.