అతనితో డేటింగ్ ఉన్నానంటూ షాక్ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత..!!

నచ్చావులే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది ఆ తర్వాత.. స్నేహితుడా అరవిందు-2 వంటి చిత్రాలలో నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి చిత్రంలో హీరోయిన్స్ స్నేహితురాలి పాత్రలో మొట్టమొదటిసారిగా కనిపించింది.ఆ తర్వాత ఇమే మరి ఎక్కడ కనిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది అది వైరల్ గా మారుతోంది. ఒక […]

అతడితో డేటింగ్ లో మునిగితేలుతున్న స్టార్ సెలబ్రిటీ.!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు మాత్రమే కాదు వారి బంధువులు ,కుటుంబ సభ్యులు కూడా ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లో చాలామంది డేటింగ్ పేరిట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ వయసు తో తారతమ్యం లేకుండా మలైకా అరోరా ఖాన్ తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ జంట అధికారికంగా పబ్లిక్ లో షికారులు చేస్తూ మీడియాలో […]

`ధ‌మ్కీ`తో హిట్ కొట్టిన విశ్వ‌క్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ రీసెంట్‌గా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా స‌రే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూదీ […]

గుప్తా జ్వాల విడాకులపై క్లారిటీ ఇచ్చిన భర్త..!!

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్.. ప్రముఖ బ్యాడ్మింటన్ గుప్తా జ్వాల విడిపోతున్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇటీవల విష్ణు చేసిన ట్విట్ అందుకు కారణమని తెలుస్తోంది..నేను ఎంతో ప్రయత్నించాను కానీ విఫలమవుతూనే ఉన్నాను మరేం పర్వాలేదు దాని నుంచి గుణపాటాన్ని నేర్చుకున్నాను అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే..? అది ఒక మోసపూరిత ద్రోహం అంటూ లైఫ్ లైసెన్స్ హ్యాష్ ట్యాగ్ జత చేయడం జరిగింది. ఇది […]

చివ‌ర‌కు ఆ డ‌బ్బులు కూడా దోచుకున్నారు.. నాని సంచ‌లన వ్యాఖ్య‌లు!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `ద‌స‌రా` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. నాని, కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టించాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ […]

చ‌ర‌ణ్ చాలా మారిపోయాడు.. వాడిలో అదే నాకు న‌చ్చ‌దంటూ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

`ఆర్ఆర్ఆర్‌` సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ వెతుతున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రెటీలు చ‌ర‌ణ్ ను విష్ చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చ‌ర‌ణ్ పెద్ద కోపిష్టి అంటూ ఆయ‌న బాబాయ్‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బాంబ్ పేల్చారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నాగ‌బాబు.. `మా ఇంట్లో మేము ఐదుగురు బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్‌. మా […]

లోదుస్తులు లేకుండా శ్రియా టెంప్టింగ్ ఫోజులు.. బాబోయ్ ఈ అరాచ‌కం ఏంటో?!

సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ వెలుగు వెలిగిన అందాల భామ‌ల్లో శ్రియా ఒకటి. ఇప్ప‌టికీ ఆమె న‌టిగా కొన‌సాగుతోంది. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండంగానే 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మించింది. అయితే పెళ్లి జ‌రిగి త‌ల్లి అయినా కూడా శ్రియా అందం మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. 40 ఏళ్ల శ్రియా సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటూ త‌న అందాల‌తో […]

సుప్రీం సినిమా చైల్డ్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది చైల్డ్ యాక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పటికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలా చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొంతమందిలో సుప్రీమ్ సినిమాలో నటించిన చైల్డ్ పేరు మైకేల్ గాంధీ.. సుప్రీం సినిమాలో అద్భుతమైన నటనను కనపరిచారు. ఈ చైల్డ్ యాక్టర్ తన నటనతో బాలా నటులలో కూడా సుప్రీం గా ఎదిగారు. సాయి ధరంతేజ్ నటనతో ఈ సినిమా మరింత హైలైట్ […]

మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్నారా..?

క్రికెట్ ప్రియులకు మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఓడిపోయే మ్యాచ్లను కూడా ఎన్నోసార్లు గెలిపించి మంచి పాపులారిటీ సంపాదించారు మహేంద్రసింగ్ ధోని. ధోని క్యాప్టెన్షిప్ లో ఎన్నో విజయాలను కూడా అందించారు. ధోని 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొని 2020 వరకు వన్డే t20 జట్లలో కొనసాగారు.. ఆ తర్వాత 2020 ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ప్లాట్ ఫామ్ లో నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి […]