సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ వెలుగు వెలిగిన అందాల భామల్లో శ్రియా ఒకటి. ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగుతోంది.
వరుస ఆఫర్లు వస్తుండంగానే 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది.
లాక్‌డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డకు జన్మించింది. అయితే పెళ్లి జరిగి తల్లి అయినా కూడా శ్రియా అందం మాత్రం చెక్కుచెదరలేదు.
40 ఏళ్ల శ్రియా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా చూపించేస్తోంది.
తాజాగా శ్రియా మరోసారి తన తన అందాల ఘాటు చూపించింది. లోదుస్తులు లేకుండా స్కిన్ టైట్ సిల్వర్ కలర్ డ్రెస్ లో ఎద అందాలను ఎలివేట్ చేస్తూ సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
శ్రియా తాజా ఫోటోలు చూసి స్టన్ అయిపోతున్నారు కుర్రాళ్లు. బాబోయ్ ఈ అరాచకం ఏంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి శ్రియా తాజా ఫోటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాయి.