సుప్రీం సినిమా చైల్డ్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది చైల్డ్ యాక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పటికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అలా చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన కొంతమందిలో సుప్రీమ్ సినిమాలో నటించిన చైల్డ్ పేరు మైకేల్ గాంధీ.. సుప్రీం సినిమాలో అద్భుతమైన నటనను కనపరిచారు. ఈ చైల్డ్ యాక్టర్ తన నటనతో బాలా నటులలో కూడా సుప్రీం గా ఎదిగారు. సాయి ధరంతేజ్ నటనతో ఈ సినిమా మరింత హైలైట్ గా నిలిచింది. అయితే ఇంతకు ఈ చైల్డ్ యాక్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం తెలుసుకుందాం..

Mikhail Gandhi (Actor) Wiki, Height, Career, Salary, Education and more

మైకేల్ గాంధీ సుప్రీం సినిమాలో నటిస్తున్న సమయంలో మైకేల్ ఏజ్ 7 సంవత్సరాలు మాత్రమే 2016 మే 5న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇందులో రాజన్ గా చిన్నోడు మైఖేల్ గాంధీ నటించారు. ఆ తరువాత అఖిల్ అక్కినేని నటించిన హలో సినిమాలో కూడా నటించారు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించి మెప్పించారు. మైకేల్ గాంధీ అయితే హలో, సుప్రీమ్ సినిమాలలో నటించిన మైఖేల్ ఇప్పటికీ సినీ పరిశ్రమలోనే కొనసాగుతూ ఉన్నారు.

Meet 8 Year-Old Mikhail Gandhi, The Boy Who Played The Young Sachin  Tendulkar In His Biopic

సచిన్ టెండుల్కర్ బయోపిక్ లో చిన్ననాటి సచిన్ పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మైకేల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మైకేల్ ఫోటోలు చూస్తే చాలానే మారిపోయారు ఇటీవల ఓటీటి లో మంచి రెస్పాన్స్ అందుకున్న మై లో కూడా కనిపించారు మైకేల్. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అమ్మాయికి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.