`ద‌స‌రా`కు నాని-కీర్తి సురేష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. గ‌ట్టిగానే లాగారు!

న్యాచుర‌ల్ స్టార్ నాని తొలి పాన్ ఇండియా చిత్రం `ద‌స‌రా` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన‌ ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. దసరా సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకులను వీర్లపల్లి విలేజ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు శ్రీకాంత్ ఒదెల. అక్కడి ప్రజల కల్చర్, అలవాట్లు, ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపాడు. ఈ సినిమా […]

`ద‌స‌రా` నాని కెరీర్ లోనే బెస్ట్‌.. కానీ, అవే పెద్ద మైన‌స్ లు!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా `ద‌స‌రా`. సుకుమార్ ప్రియు శిష్యుడు శ్రీ‌కాంత్ ఓదెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. శ్రీ‌రామ‌న‌వ‌మి కానుక‌గా నేడు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌ల అయింది. ఇప్ప‌టికే ప్రీమియర్ షోలు ప‌డ‌టంతో మూవీ ల‌వ‌ర్స్ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. గోదావ‌రి ఖ‌ని స‌మీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కిన రా అండ్ ర‌స్టిక్ […]

నాని దసరా మూవీ రివ్యూ.. సక్సెస్ అయినట్టేనా..?

నాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల అయింది హీరో నాని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. స్టార్ హీరో రేంజ్కి ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కేవలం మీడియం రేంజ్ బడ్జెట్లలో సినిమాలు చేస్తూ మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. నాని ఆ రేంజ్ నుండి స్టార్ రేంజ్ కి ఎదిగి..ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు పొందాలని చూస్తున్నారు. […]

రకుల్ హార్డ్ వర్క్ జిమ్ వీడియో వైరల్..!!

సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పంజాబీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కూడ పేరు సంపాదించింది. కమర్షియల్ చిత్రాలలో నటిస్తుంటే పెద్దగా గుర్తింపు రాలేకపోవడం.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. రకుల్ కెరియర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయ జానకి నాయక, ధ్రువ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వాటి చిత్రాలలో […]

ఏమాత్రం బజ్ లేకుండా విడుదలైన పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్..!!

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ,శోభిత తదితరులు భారీ తారగడంతో ఈ చిత్రంలో నటించడం జరిగింది. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకమనే ఆధారంగా తమిళ రాజుల చరిత్రను చూపించడం జరిగింది.ఈ సినిమా విడుదలైన మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళనాడులో రూ.200 కోట్ల రూపాయలు వసూలు […]

విడాకులైన వెంట‌నే అలా చేశాన‌ని తిట్టారు.. ఫ్రెండ్స్ కూడా స‌పోర్ట్ చేయ‌లేదు: స‌మంత‌

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్యతో వివాహ బంధాన్ని విడాకులతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అన్నిటిని సమంత ధైర్యంగా ఎదుర్కొంది. తన పూర్తి ఫోకస్ ను కెరీర్ పైనే పెట్టి బ్యాక్‌ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌ను టేకప్ చేసింది. అయితే చైతుతో విడిపోయిన కొద్ది రోజులకే సమంత `పుష్ప` సినిమాలో `ఊ అంటావా..` అనే ఐటెం సాంగ్ చేసి దేశ‌వ్యాప్తంగా ఎంతలా అలజడి […]

అక్కడ చైతు ఇక్కడ అడవి శేషు.. ఇద్దరు ఇలా దొరికేసారేంటి..?

టాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరు హీరోల గురించి ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు ఒకరు నాగ చైతన్య మరొకరు అడవి శేషు.. సమంతాతో విడాకుల తర్వాత నటి శోభిత ధూళిపాళ్లతో చైతన్య డేటింగ్ చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి ఇక వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇలా వార్తలు వైరల్ గా మారుతున్నా .. చైతన్య సైడ్ నుంచి కానీ […]

ఆ సినిమా వ‌ల్లే `శాకుంత‌లం`లో స‌మంత‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని మీకు తెలుసా?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ `శాకుంత‌లం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ రూపొందించిన ఎపిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టిస్తే.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్ర‌ల‌కు మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ చేశాడు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ […]

మహేష్ నటించిన చిత్రాలలో నమ్రతాకు నచ్చని సినిమా ఇదే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బ్యాక్ టు బ్యాక్ వర్ష సినిమాలలో నటిస్తూ ఉన్నారు మహేష్ బాబు మహేష్ బాబు నమ్రతాను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. కేవలం వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ సమయంలో కలవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా […]