సౌత్ ఇండియాలో ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పంజాబీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కూడ పేరు సంపాదించింది. కమర్షియల్ చిత్రాలలో నటిస్తుంటే పెద్దగా గుర్తింపు రాలేకపోవడం.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. రకుల్ కెరియర్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జయ జానకి నాయక, ధ్రువ, సరైనోడు, నాన్నకు ప్రేమతో వాటి చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.
చివరిగా ఇమే కొండపొలం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా భారీ ఫ్లాప్ కావడంతో తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపు పెట్టింది.. బాలీవుడ్లో వర్షా అవకాశాలు వచ్చిన పెద్దన సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ ఏడాది కూడా ఈమె చేతులు ఐదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఎప్పుడూ కూడా జిమ్ వర్క్ లో తన బాడీ ఫిట్నెస్ పైన ఫోకస్ పెడుతూ కనిపిస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్.. అందుకు సంబంధించి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫుడ్ డైట్ విషయంలో కూడా అందరికంటే కాస్త విభిన్నంగానే ఆలోచిస్తూ ఉంటుంది.
తాజాగా రకుల్ ఫిట్నెస్ లో భాగంగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఇందులో ఫిట్నెస్ ని చాలెంజ్ చేస్తున్నానంటూ మెసేజ్ పెట్టి మరి ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. గ్యాప్ లేకుండా వర్క్ అవుట్లను ఒకదాని వెంట ఒకటి చేస్తూ.. అందరికీ షాక్ ఇచ్చింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు, నేటిజన్లు ఎంత హాటుగా వర్కౌట్ చేస్తే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram