షాక్ ఇచ్చే విధంగా ఉన్న హౌస్ ఆఫ్ మంచూస్ టీజర్.. గొడవలపై క్లారిటీ..!!

మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ఈ గొడవ తెలుగు రాష్ట్రాలలోని చర్చనీయాంశముగా మారిందని చెప్పవచ్చు. అయితే అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా ఘర్షణ కొనసాగుతోంది అంటూ ప్రజలలో వార్తలు వినిపించాయి. అన్న మంచు విష్ణు తన స్నేహితులపై చేయి చేసుకున్నాడని మనోజ్ ఆరోపించినట్లుగా ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో […]

హీరో రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదే.. జీవిత..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా బాగా సుపరిచితులుగా మారిన జంట హీరో రాజశేఖర్, జీవిత. అయితే వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇంతకీ వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి..? అనే విషయాలన్నింటినీ తాజాగా జీవిత బయటపెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. డాక్టర్ వృత్తిని వీడి సినిమాలపై ఆసక్తితో సీనియర్ హీరో […]

క‌ళ్యాణ్ రామ్ కు ప్ర‌మాదం.. ఆసుపత్రికి తరలింపు.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న అప్ కమింగ్ మూవీ `డెవిల్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వైజాగ్‌లో ఏకంగా ఐదు వంద‌ల మంది ఫైటర్స్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. క‌ళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ గాయం అయింద‌ట‌. దాంతో వెంట‌నే క‌ళ్యాణ్ రామ్ ను స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించ‌గా.. అక్క‌డి […]

`పుష్ప 2` లో సాయి ప‌ల్ల‌వి.. చాలా హ్యాపీ అయ్యానంటూ ఓపెన్ అయిన బ్యూటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప` చిత్రం ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మ‌లయాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్ విల‌న్ గా చేశాడు. 2021 డిసెంబర్ 17న విడుద‌లైన‌ ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 తెర‌కెక్కుతోంది. ఇటీవల సెట్స్ మీదకు […]

మ‌హేష్ అరుదైన ఘ‌న‌త‌.. సౌత్ లోనే ఏకైక హీరోగా న‌యా రికార్డ్‌!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను సాధించారు. సౌత్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వేదికల్లో ఆయనకు మొత్తం 38.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 15 మిలియన్లు, ట్విట్టర్ లో 13.2 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 10.1 మిలియన్ల మంది మహేష్‌ బాబును ఫాలో అవుతున్నారు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌పైనా మహేష్ […]

నటుడు శరత్ బాబు కు చికిత్స.. అసలు విషయం ఏమిటంటే..?

తెలుగు చిత్రా పరిశ్రమలో ప్రముఖ నటుడు శరత్ బాబు హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల చిత్రాలలో నటించారు. శరత్ బాబు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటుతున్న ఇంకా పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చికిత్స కోసం చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. శరత్ […]

కెరియర్ ముగిసడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయార.. ఆదిత్య ఓమ్..!!

లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమా ద్వారా మొదట తన కెరీర్లు ప్రారంభించారు ఆదిత్య ఓమ్.. ఈ సినిమా హిట్టు కావడంతో ఆదిత్యకు అదృష్టం కలిసి వచ్చిందని అందరూ అనుకున్నారు.ఆ తర్వాత ఆదిత్య, ధనలక్ష్మి ఐ లవ్ యు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకుందాం పెళ్లికి రండి వంటి సినిమాలు చేశారు..కానీ తను నటించిన మొదటి సినిమా అంత విజయం మరే సినిమా కూడా ఇవ్వలేదు దీంతో దర్శకుడుగా […]

చైతన్య ఆ మాట అనడంతో.. సమంత విడిపోయిందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నది. ఈ సినిమా కార్యక్రమంలో మాట్లాడుతూ సమంత విడాకుల పైన కూడా స్పందించడం జరిగింది.. మొదటిసారి సమంత ఈ విషయం గురించి స్పందిస్తూ తన వైవాహిక బంధం లో తాను పూర్తిగా నిజాయితీగా ఉంనానని తన నుంచి ఎలాంటి తప్పు జరగలేదని విషయాన్ని తెలియజేసింది.. చిన్న పొరపాటు కూడా లేకుండా నేను వ్యవహరించాను తన తప్పు లేకుండా నేను ఇంట్లో ఎందుకు ఉండాలని […]

శ్రీ‌రామ‌న‌వ‌మి స్పెష‌ల్‌.. `ఆదిపురుష్` నుంచి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చేసిందోచ్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్‌`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ఇత‌ర కీక‌ల పాత్ర‌ల‌ను పోషించారు. టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల జూన్ […]