థైస్ అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్..!!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ కృతి సనన్.. ఈ ముద్దుగుమ్మ మొదట నేనొక్కడినే అనే సినిమాతో మహేష్ బాబుకు జోడిగా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత చైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఆ తర్వాత ఈమెకు వరుసగా బాలీవుడ్లో అవకాశాలు మొదలయ్యాయి.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది […]

బాడీ షేమింగ్ పై హానీ రోజ్ రియాక్ష‌న్‌.. ఒక్కొక్క‌రికి ఇచ్చి ప‌డేసిందిగా!

హనీ రోజ్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `వీర సింహారెడ్డి` మూవీతో హనీ రోజ్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు మ‌ర‌ద‌లిగా మరియు తల్లిగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ ద్వారా టాలీవుడ్‌లో కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. తరచూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. పైగా ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా హ‌నీ రోజే క‌నిపిస్తోంది. ఓవైపు వరుస […]

న‌గ్మాతో సీక్రెట్ ఎఫైర్‌.. హాట్ టాపిక్ గా మారిన `రేసుగుర్రం` విల‌న్ కామెంట్స్‌!

నేను కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చి ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచిన ప్ర‌ముఖ న‌టుడు, బీజేపీ ఎంపి ర‌వి కిషన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఇందులో ‘మద్దాలి శివారెడ్డి’ పాత్రలో అద‌ర‌గొట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. భోజ్‌పురిలో సీనియర్ నటుడైన రవికిషన్ హిందీ, తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించి త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక‌పోతే […]

చిరంజీవి చేసిన పనికి షాక్ లో వేణు.. అలా చేస్తాడనుకో లేదంటూ..!

జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పూయించిన వేణు.. ఇప్పుడు బలగం సినిమాతో అందరి మనసులు దోచుకున్నాడు.. ఏకంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించడమే కాదు అరుదైన అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్వించిన ఈయన బలగం సినిమాతో అందరినీ ఏడిపించాడనే చెప్పాలి. వేణు లో ఇంత ఘాడమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసాడు వేణు. దెబ్బకు బాక్సాఫీస్ కూడా వణికిపోయింది […]

విడుదల కాకముందే రికార్డు బ్రేక్ చేస్తున్న సలార్ మూవీ..!!

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఫ్యాన్స్ అంచనాలను మాత్రం సలార్ సినిమా పైన భారీగానే ఉన్నాయి. కేజిఎఫ్ సినిమాతో పేను సంచలనాన్ని సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సినిమా లొకేషన్ నుంచి విడుదలైన ప్రభాస్ స్టిల్స్ ఫోటోలు ఈ సినిమానీ మరింత హైప్ పెంచేస్తున్నాయి. చిత్రం కూడా […]

మీడియా రంగంలోకి అడుగుపెడుతున్న అల్లు అరవింద్.. వారి కోసమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా అల్లు అరవింద్ నిర్మాతగా ఓటీటి దిగ్గజ ప్లాట్ ఫామ్ అయినా ఆహా కు ఓనర్ కూడా అల్లు అరవింద్ ఇలా అన్నిటిలో కూడా తనదైన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆహా అనే ఒక దినపత్రికను కూడా మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బయట వ్యక్తులు ఎవరు చెబుతున్న ప్రచారం కాదు ఇక అల్లు అరవింద్ స్వయంగా తన […]

రాజకీయాల్లోకి రానున్న విజయ్ సేతుపతి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా , నటుడిగా, విలన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు ఏకైక ఛాయిస్ గా మిగిలారు.. ఇకపోతే తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విజయ్ సేతుపతి. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజు పురస్కరించుకొని చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి […]

మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. రియాల్టీ షో కాదన్న మంచు లక్ష్మీ..!

గత వారం నుంచి మంచు కుటుంబంలో ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కథనాలుగా వెలువడుతున్నాయి. ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మనోజ్ అనుచరుడు సారధి ఇంట్లోకి చొరబడిన విష్ణు.. అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తర్వాత మోహన్ బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం.. చిన్న గొడవ అని విష్ణు చెప్పడం అన్నీ తెలిసాయి.. కానీ ఎవరు కూడా నమ్మలేదు. […]

తన ఫేవరెట్ పాటకి డాన్స్ వేసి అదరగొట్టేస్తున్న హీరోయిన్ సదా..!!

టాలీవుడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జయం.. ఈ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు సదా కెరీర్ని ,హీరో నితిన్ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది ఈ చిత్రం. ఇందులో విలన్ గా గోపీచంద్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని పాటలు, కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ హైలెట్గా నిలుస్తూనే ఉంటాయి… ఇందులో రాను రాను అంటూనే చిన్నదో అనే పాట విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పటికి […]