ప‌రువాల విందుతో ప‌రేష‌న్ చేస్తున్న జాన్వీ.. లో నెక్ బ్లౌజ్‌లో పిచ్చెక్కించేసిందిగా!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ప్రదర్శన ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. గ్లామరస్ ఫోటో షూట్లతో నిత్యం హెడ్ లైన్స్ లో నిలవడం జాన్వీకి బాగా అలవాటు. తాజాగా మరోసారి పరవాల విందుతో పరేషన్ చేసింది. చీరలో అందంగా ముస్తాబైన జాన్వీ కపూర్.. లో నెక్ బ్లౌజ్ లో ఉప్పొంగే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ పిచ్చెక్కించేసింది. మెడలోని వజ్రాల చోకర్ జాన్వీ […]

`రావణాసుర` ట్విట్ట‌ర్ టాక్.. ర‌వితేజ‌కు హ్యాట్రిక్ ద‌క్కేనా?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. నేడు `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ప్రీమియర్ […]

అప్పుడే ఓటీటి లోకి వస్తున్న దాస్ కా ధమ్కీ..!!

ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల లో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని హీరోగా విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా తాను స్వయంగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేద పేతురాజు నటించింది. ఈ సినిమా గత నెల 22వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రిమింగ్ అయ్యేందుకు […]

మంచు ఫ్యామిలీ గొడవలపై క్లారిటీ ఇచ్చిన మోహన్..!!

ఇటీవలే మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కి సంబంధించి ఒక వీడియోను మనోజ్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీనిపై మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో ఆ వీడియోని విష్ణు వెంటనే డిలీట్ చేయడం జరిగింది. అటుపై మంచు లక్ష్మి కూడా ఈ వివాదం గురించి స్పందించడం జరిగింది.. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే ఏ ఇంట్లో కూడా […]

నిఖిల్ స్పై డిజిటల్ రైట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్గా నికీల్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా తో ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నికీల్ కెరియర్ లోనే […]

`సీతా రామం` తర్వాత అందుకే 6 నెల‌లు ఖాళీగా ఉన్నా.. ఓపెన్ అయిన‌ మృణాల్‌!

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి,ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన మృణాల్‌.. గత ఏడాది `సీతా రామం` సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అయితే సీతా రామం విడుదల తర్వాత దాదాపు ఆరు నెలలు మృణాల్‌ ఖాళీగా ఉంది. ఆరు నెలల్లో ఒక్క ప్రాజెక్టుకు కూడా […]

ర‌ష్మికతో విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రేక‌ప్ నిజ‌మే.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ […]

`ద‌స‌రా` దండ‌యాత్ర‌.. ఒక్క వారానికే ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వ‌డంతో.. ద‌స‌రా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల దండ‌యాత్ర చేస్తోంది. తొలి రోజే ఇర‌వై కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వారం రోజుల్లో భారీ లాభాల‌తో దూసుకెళ్తోంది. విడుద‌లైన […]

రామ్ చరణ్ , ఉపాసనల మధ్య ఈ ఏజ్ గ్యాప్ గురించి మీకు తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ […]