సిక్స్ ప్యాక్ తో షాకిచ్చిన తాప్సీ.. ఆమె ముందు హీరోలు కూడా దిగ‌దుడుపే!

హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం. ఫర్ ఏ చేంజ్.. ఒక హీరోయిన్ సిక్స్ ప్యాక్ తో షాకిచ్చింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు తాప్సీ. మొద‌ట సౌత్ లో స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేస్తూ అక్క‌డ కూడా స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా బాలీవుడ్ లో […]

నాలుగు పదుల వయసులో కూడా అందాలతో ఒయాలు పలుకుతున్న శ్రీయ..!!

టాలీవుడ్ లోకి మొదట ఇష్టం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రియ శరన్.. దాదాపుగా రెండు దశాబ్దాల వరకు ఇమే హవా కొనసాగించిందని చెప్పవచ్చు. ఈ రెండు దశాబ్ద కాలంలో పుష్కర కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది శ్రీయ. ఇప్పుడు కూడా సినిమాలలో అడపాదడపాత్రలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లయి తల్లి […]

మరొకసారీ ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్ అదితి..!!

నటుడు సిద్ధార్థ్ .. హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం మీద మాత్రం ఎవరు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి పలు వేడుకలకు కూడా హాజరు అవ్వడం తో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రోజురోజుకు ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా […]

ప్రియాంక చోప్రా ఆ హీరోని ఇంకా మర్చిపోలేదా..?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో స్టార్ డం సంపాదించుకున్న వారిలో గ్లోబుల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఒకరు. ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను కూడా ఈ అమ్మడు షేర్ చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల పైన తనదైన స్టైల్ లో స్పందించిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత ఈమె మాట్లాడిన మాటలతో రెండు మూడు రోజులు చర్చలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఒక జాకెట్ సీక్రెట్ ని రివీల్ […]

అభిషేక్ -ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారా.. కారణం అదే..!!

బాలీవుడ్ లో క్యూట్ కపులు గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ . ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇదంతా ఇలా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉన్న ఇ జంట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలం వరకు పలు కార్యక్రమాలకు పార్టీలకు ఫంక్షన్లకు ఐశ్వర్య ఒంటరిగానే వెళుతోంది లేకపోతే తన కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తోంది తప్ప ఎటువంటి ఫంక్షన్ కైనా తన కుటుంబ సమేతంగా అసలు కలిసి […]

బ్రేకింగ్: ఆసుపత్రి పాలైన హీరోయిన్ ఖుష్బూ.. ఆందోళనలో అభిమానులు..!!

దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎన్నో వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. ఇప్పుడు ఈమె పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీల కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది ఖుష్బూ. అయితే తాజాగా ఈమె అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చేరినట్టుగా కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది.. దీంతో […]

సాలిడ్ ధ‌ర ప‌లికిన `రావ‌ణాసుర‌` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎక్క‌డ‌? ఎప్పుడు?

మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `రావ‌ణాసుర‌`. ‘స్వామిరారా’ ఫేమ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ హీరోయిన్లు గా న‌టించాడు. హీరో సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]

అజిత్ మూవీపై నోరు విప్పిన విఘ్నేష్‌.. చాలా బాధ‌గా ఉందంటూ కామెంట్స్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ కొద్ది రోజుల క్రితం ప్ర‌ముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. `AK62` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించాల్సి ఉంది. కెరీర్ లోనే తొలిసారి అజిత్ వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవ‌కాశం రావ‌డంతో విఘ్నేష్ ఎంతో సంబ‌ర‌ప‌డ్డారు. కానీ, అనూహ్యంగా ఈ […]

టీజర్: అదరగొట్టేస్తున్న పుష్ప చిత్రం టీజర్..!!

గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే విషయం పైన ట్రెండీగా మిగిలింది.. దీంతో దానికి ఆన్సర్ తేలిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 తో అందరికీ అదిరిపోయే ట్రీట్ […]