త్రిష చేసిన పాపమే మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకే శాపంగా మారిందా..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. త్రిష ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఇప్పటికీ హీరోయిన్లు సైతం కుళ్ళు కుంటు ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాని, సినీ ఇండస్ట్రీని షేర్ చేస్తూనే ఉంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 17 సంవత్సరాలు పైనే కావస్తున్న అప్పటికి ఇప్పటికీ అదే అందంతో మెయింటైన్ చేస్తోంది త్రిష.. తాజాగా త్రిష ఒకప్పుడు చేసిన తప్ప ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందని వార్తలు […]

సమంత కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..?

హీరోయిన్ సమంత గడచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో శర వేగంగా పాల్గొంటుంది.. దీని ద్వారా ప్రస్తుతం ప్రేక్షకుల మధ్యలోకి కూడా వెళ్లి తన వంతు ప్రయత్నం గా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉంది సమంత. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సమంత వ్యక్తిగతంగా కూడా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి చాలా సహాయపడుతోంది .ఈ నేపథ్యంలోనే తన గురించి తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా […]

రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్‌`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. శ్రీవెంకటేశ్వర‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.జె.సూర్య, అంజ‌లి, శ్రీ‌కాంత్, జ‌య‌రామ్‌, నవీన్ చంద్ర త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ […]

అవి క‌నిపిస్తే అస్స‌లు ఆపుకోలేను.. ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన స‌మంత‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం `శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించాడు. `య‌శోద‌`తో గ‌త ఏడాది సూప‌ర్ హిట్ అందుకున్న స‌మంత‌.. ఈ మూవీతో స‌క్సెస్ ట్రాక్ ను కొన‌సాగించాల‌ని చూస్తోంది. ఇక‌పోతే శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న స‌మంత‌.. ఫుడ్ […]

`శాకుంతలం` ప్రీమియర్ షో రివ్యూ.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది!

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించారు. మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. గుణ‌శేఖ‌ర్ రూపొందించిన ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. అయితే ఇటీవ‌ల విడుద‌ల‌కు కొద్ది రోజుల ముందే ప్రీమియర్ […]

పూజా హెగ్డేకు త‌ల‌నొప్పిగా మారిన శ్రీ‌లీల‌.. బంప‌ర్ ఆఫ‌ర్‌ను ట‌క్కున లాగేసుకుందిగా!?

ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల యంగ్ సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. అటు యువ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోల‌ సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్లను మణికిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కు తలనొప్పిగా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే నటిస్తున్న మ‌హేష్ బాబు 28వ చిత్రంలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో […]

`ఎన్టీఆర్ 30`కి ఎవ‌రూ ఊహించ‌ని టైటిల్.. భ‌లే క్రేజీగా ఉందే!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ హిట్ అనంత‌రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్‌ టైటిల్ తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువ‌సుధ ఆర్ట్స్‌ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఒక ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా […]

ప్రభాస్ వల్లే మహేష్ ఆ సినిమా చేశారా.. ఎలాగంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రాలలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం జరిగింది.ఇందులో మరొక హీరో వెంకటేష్ కూడా నటించారు. హీరోయిన్లుగా అంజలి ,సమంత అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ చిన్నోడుగా పెద్దోడిగా వెంకటేష్ నటించారు. […]

ట్రైలర్: అదరగొట్టేస్తున్న వీరుపాక్ష ట్రైలర్..!!

సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.. ఇందులో హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా […]