డ‌బ్బు కోసం అలాంటి చెత్త ప‌నికి ఒప్పుకున్న కాజ‌ల్‌.. త‌ప్పు చేస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తుండంగానే ఓ ఇంటివి అయిపోయింది. ముంబైలో స్థిర‌ప‌డ్డ వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూతో ఏడ‌డుగులు వేసింది. వివాహం త‌ర్వాత పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా ఓ బిడ్డ‌కు త‌ల్లి కూడా అయింది. అంతేనా.. బిడ్డ పుట్టిన ఆరు నెల‌ల‌కే సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ప్ర‌స్తుతం చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారింది. కాజ‌ల్ చేస్తున్న చిత్రాల్లో `ఇండియ‌న్ 2` ఒక‌టి. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో లోకనాయకుడు […]

ఆ డైరెక్టర్ పడుకోమని వేధింపులకు గురి చేశాడు..ఓపెనైన..కంగాన రనౌత్..!!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉందంటూ పలువురు హీరోయిన్లు తెలియజేస్తూ ఉంటారు. ఆడిషన్స్ పేరుతో కొంతమంది నటీ నటులను మోడల్స్ ని వేధించే ఒక సెక్షన్ ఎప్పుడు ఉంటుందని చాలామంది నటీమణులు మీటు ఉద్యమం వేదికగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలు లేదా హీరోల మేనేజర్ల పైన ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే.. చాలాసార్లు క్యాస్టింగ్ కావచ్చును ఎదుర్కొన్నానని బహిరంగ వేదికల పైన తెలియజేసింది హీరోయిన్ […]

నేనేం తప్పు చేశాను..? నేనెందుకు మారాలి..? రేణు దేశాయ్ మ‌రో సంచ‌ల‌న పోస్ట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ స‌తీమ‌ణి, ప్ర‌ముఖ న‌టి రేణు దేశాయ్ ఇటీవ‌ల త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. మొన్న‌టికి మొన్న `మా అన్న(పవన్ కళ్యాణ్ ) కొడుకును చూపించండి` అని అకీరాను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేసినంద‌కు రేణు దేశాయ్ నానా ర‌చ్చ చేసేసింది. అకీరా నా కొడుకు.. మీ అన్న కొడుకు ఏంటి? అంటూ మండిప‌డింది. ఈ విష‌యంలో రేణు దేశాయ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ న‌డుస్తూనే ఉంది. తాజాగా […]

`గేమ్ ఛేంజ‌ర్‌` పాట‌ల ఖ‌ర్చుతోనే 5 సినిమాలు తియ్యెచ్చు.. తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. ఇందులో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ స్వ‌రాలు అందిస్తున్నారు. 2021లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయింద‌ని తెలుస్తోంది. హైదరాబాద్, న్యూజిలాండ్, ఏపీ, మహారాష్ట్ర , […]

చిరంజీవి గ్యారేజీలో మ‌రో కొత్త కారు.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గ్యారెజ్ లో మ‌రో కొత్త కారు వ‌చ్చింది. తాజాగా అత్యంత విలాస‌మైన మ‌రియు అత్యాధునిక ఫీచ‌ర్లు క‌లిగి ఉన్న టొయోటా వెల్‌ఫైర్ కారును చిరంజీవి కొనుగోలు చేశారు. ఈ కారులో ఏడుగురు దర్జాగా కూర్చొని జర్నీ చేయొచ్చు. ఈ కారు రిజిస్ట్రేషన్ మంగ‌ళ‌వారం జ‌రిగింది. కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది. ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70 లక్షలు ఖ‌ర్చు పెట్టి టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను చిరంజీవి కైవసం చేసుకున్నారు. […]

`శాకుంత‌లం` హీరో దేవ్ మోహ‌న్ వ‌య‌సులో స‌మంత కంటే ఎన్నేళ్లు చిన్న‌వాడో తెలిస్తే షాకే?

స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన‌ `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోగా న‌టించిన దేవ్ మోహ‌న్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్, […]

వామ్మో.. షారుక్ ఖాన్ మూడుసార్లు పెళ్లి చేసుకోవడానికి కారణం..?

బాలీవుడ్ స్టార్ హీరో పేరుపొందిన షారుక్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ షారుఖ్ ఖాన్ కొంతమంది హీరోలకి ఇండస్ట్రీలో ఎవరో ఒకరి అండ ఉంటే ఇండస్ట్రీలో రాణించగలరు. కానీ షారుక్ ఖాన్ ఎవరి ఎండ లేనిదే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి స్టార్ పొజిషన్ కి చేరుకున్నారు. కాబట్టి ఇతను అభిమానులకే కాదు యావత్ సినీ ప్రేక్షకుల్లో కూడా ఓ ప్రత్యేకత అని చెప్పవచ్చు. తాజాగా షారుఖ్ ఖాన్ పెళ్లి వెనుక […]

సీక్రెట్ గా అలాంటి ప‌నులు.. బ‌ట్ట‌బ‌య‌లు అయిన వేణు స్వామి నిజ‌స్వ‌రూపం!

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాత‌కాలు చెబుతూ పాపులర్ అయ్యాడు. సమంత నాగచైతన్య పెళ్లి సమయంలోనే ఈ జంట విడిపోతుందంటూ జ్యోతిష్యం చెప్పాడు. నిజంగా అదే జరగడంతో వేణు స్వామిని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. స‌మంత‌-చైత‌న్య విడాకులు త‌ర్వాత వేణు స్వామి మ‌రింత ఫేమ‌స్ అయిపోయాడు. పలువురు సినీ ప్రముఖులు ఆయన చేత పూజలు చేయించుకుంటున్నారు. ఆయ‌న సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇదిలా […]

`ద‌సరా` దెబ్బ‌కు భారీగా పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా..?

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్‌గా దసరా మూవీ తో ప్రేక్షకుల‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీల‌క పాత్రను పోషించాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ […]