ఇలియానాకు ఈసారైనా వర్క్ అవుట్ అయ్యేనా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారును ముప్పు తిప్పలు పెట్టిన హీరోయిన్ ఇలియానా.. ఇక ఈమె జల్సా, పోకిరి, స్నేహితులు వంటి సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అయితే ఈ అమ్మడు రాను రాను సినిమాలకు దూరమైపోయింది. కానీ ఇలియానాకు సినిమాలపై మక్కువ తగ్గలేదట. ఒకప్పుడు తెలుగులో మంచి రన్నింగ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ కాదని బాలీవుడ్లోకి జంప్ అయ్యింది. అక్కడ సక్సెస్ కాలేక మళ్లీ సౌత్ సినిమాలు చేస్తానని చెప్పింది. కానీ ఎవరు […]

రామ్ చ‌ర‌ణ్ ముద్దుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ `రైమ్‌` విలువ తెలిస్తే మైండ్ బ్లాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు ఓ క్యూట్ అండ్ లిట్ పెట్ డాగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. దాని పేరు `రైమ్‌`. రామ్ చ‌ర‌ణ్ వీలైనంత వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లినా.. త‌న వెంట రైమ్ ను తీసుకెళ్లూ ఉంటారు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా చ‌ర‌ణ్ వెంట రైమ్‌ ఉండాల్సిందే. `ఆర్ఆర్ఆర్` ప్ర‌మోష‌న్స్ లో రైమ్ సంద‌డి చేసి అంద‌రినీ ఆక‌ర్షించింది. రీసెంట్ గా భార్య‌తో మల్దీవ్స్ వేకేష‌న్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్ కు […]

మౌనిక‌తో ప్రేమ‌..పెళ్లికి ముందే అది జ‌రిగిందంటూ సీక్రెట్స్ లీక్ చేసిన మ‌నోజ్‌!

మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. మార్చి 3న భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. వీరి వివామం మంచు ల‌క్ష్మి నివాసంలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మనోజ్ తో పాటు మౌనిక‌కు కూడా ఇది రెండో వివాహ‌మే. మౌనిక కు మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కూమారుడు కూడా ఉన్నాయి. అయితే ఆ కూమారుడు బాధ్య‌త‌ల‌ను మనోజ్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. […]

అకీరా చేసిన పనికి ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ ల‌బోదిబో.. ఇంత పెద్ద షాకిచ్చాడేంటి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మాజీ భార్య రేణు దేశాయ్ ల‌కు జ‌న్మించిన అకీరా నంద‌న్ ఎప్పుడెప్పుడు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కానీ, తాజాగా అకీరా నంద‌న్ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. కానీ, హీరోగా కాదు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం కాబోతున్నాడు. 19 ఏళ్ల అకిరా రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ […]

చరణ్ -ఎన్టీఆర్ మద్య కోల్డ్ వార్ మొదలయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కూడా స్టార్ హీరోగా పేరుపొందారు. RRR సినిమాతో కూడా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ […]

బేబ‌మ్మ మామూల్ది కాదు.. అన్న‌తో తీర‌ని కోరిక త‌మ్ముడితో తీర్చుకుంటుంది!

`ఉప్పెన‌` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆపై కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్‌, బంగార్రాజు చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ, ఆ త‌ర్వాతే కృతి శెట్టి బ్యాడ్ టైమ్ మొద‌లైంది. అనూహ్యంగా వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయింది. ఎంత త్వరగా క్రేజ్ సంపాదంచుకుందో.. అంతే త్వ‌ర‌గా కిందికి ప‌డిపోయింది. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌కు […]

`బ‌ల‌గం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న‌ దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో `బ‌లగం` ఒక‌టి. ప్ర‌ముఖ క‌మెడిన్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంట‌గా న‌టించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఎక్కువ లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]

బ్లాక్ డ్రెస్ లో ర‌కుల్ బ్లాస్టింగ్ పోజులు.. మ‌రోసారి మ‌తిపోగొట్టేసిందిగా!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో కనిపించి చాలా కాలమే అయిపోయింది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ నార్త్ లో బిజీగా గ‌డుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామ‌ర‌స్ ఫోటో షాట్ల‌తో కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంద చందాలతో నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. […]

టాలీవుడ్ హీరోల‌కు గుణ‌శేఖ‌ర్ చుర‌క‌లు.. ఇక‌నైనా మారాలంటూ షాకింగ్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం `శాకుంత‌లం` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌లయాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించారు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే అస్స‌లు ముందుకు రారు. అందుకే తెలుగులో ఇలాంటి చిత్రాల‌కు ప‌క్క భాష‌ల నుంచి హీరోల‌ను […]