అమ్మాయిలంటేనే భ‌య‌మేస్తోంది.. బ్రేక‌ప్ గురించి చెబుతూ తేజ్ షాకింగ్ కామెంట్స్‌!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం `విరూపాక్ష‌` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ అందించారు. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది.   శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు అజ‌నీష్ లోక్‌నాథ్ […]

సినిమాల్లోకి రాక‌ముందు నిధి అలాంటి ప‌ని చేసేద‌ని మీకు తెలుసా?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మున్నా మైఖేల్ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సవ్యసాచితో టాలీవుడ్ కు పరిచ‌యం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. కానీ, నిధి గ్లామ‌ర్ షోకు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేని హీరోగా రూపుదిద్దుకున్న `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుని యూత్ లో […]

అరుంధ‌తిలో `జేజ‌మ్మ‌` పాత్ర‌ను రిజెక్ట్ చేసిన ప్రేమ‌.. ఎందుకో తెలిస్తే షాకే!

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన `అరుంధ‌తి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం అయిన‌ అనుష్క‌.. ఈ చిత్రంలో అరుంధతి మ‌రియు జేజ‌మ్మగా ద్విపాత్రాభిన‌యం చేసి త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్నిచూపించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌కు మొద‌ట అనుష్క‌ను అనుకోలేద‌ట‌. కోడి రామ‌కృష్ణ ఆ పాత్ర కోసం […]

నాగార్జున ఆస్తి విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలలో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. నాగేశ్వరరావు కుమారుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో కూడా నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. నాగార్జున కుమారులు చైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నాగచైతన్య సమంతను వివాహం […]

హీరోలతో పాటు రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!!

సినిమా అంటేనే హీరో , హీరోయిన్స్ మాత్రమే గుర్తొస్తారు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కావాలన్నా ఆ సినిమాకి పేరు ప్రఖ్యాతలు రావాలన్నా డైరెక్టర్ ముఖ్యం. ఇండియాలో డైరెక్టర్స్ కు పాపులారిటీ చాలా తక్కువ ఒక్క పాపులారిటీనే కాదు రెమ్యూనరేషన్ కూడా తక్కువే. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఆ డైరెక్టర్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. 1). రాజమౌళి : తెలుగు సినీ పరిశ్రమను హాలీవుడ్ రేంజ్ కు […]

థండ‌ర్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించిన ప్ర‌భాస్ ప్రియురాలు.. ఏం ఉందిరా బాబు!

కృతి స‌న‌న్‌.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాతోనే సినీ కెరీర్ ప్రారంభించింది. మ‌హేష్ బాబు మీరోగా తెర‌కెక్కిన `1: నేనొక్కడినే` తో హీరోయిన్ గా కృతి ఎంట్రీ ఇచ్చింది. ఆపై `దోచయ్ ` సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. త‌న‌దైన టాలెంట్ తో అక్క‌డ త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తుంపు పొందించింది. చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ […]

కండల వీరుడుతో డేటింగ్ పై.. పూజ హెగ్డే రియాక్షన్ ఇదే..!!

గడిచిన కొన్ని నెలలుగా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త పూజా హెగ్డే ,సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఇందులో […]

ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఒక సినిమా తియ్యొచ్చు!

కాస్ట్లీ వ‌స్తువుల‌తో హెడ్ లైన్స్ లో నిల‌వ‌డం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు అల‌వాటే. తాజాగా మ‌రో ఖ‌రీదైన వాచ్ తో అంద‌రి మ‌తులు పోగొట్టేశాడు. బుధ‌వారం నైట్ ఎన్టీఆర్ నివాస‌రంలో ఓ గ్రాండ్ పార్టీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నైట్ పార్టీకి ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు నవీన్ యెర్నేని, రవి శంకర్ తో స‌హా త‌దిత‌రులు హాజ‌రు అయ్యారు. అమెజాన్ […]

Kgf.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కేజిఎఫ్ నటి మాళవిక..!!

కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF సినిమా ఎంతటి పెద్ద సునామి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.. అలా ఇందులో నటించిన వారిలో నటి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ఈమెది ఈ సినిమాలో జర్నలిస్టు […]