థండ‌ర్ థైస్‌తో ద‌డ‌ద‌డ‌లాడించిన ప్ర‌భాస్ ప్రియురాలు.. ఏం ఉందిరా బాబు!

కృతి స‌న‌న్‌.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో దూసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాతోనే సినీ కెరీర్ ప్రారంభించింది. మ‌హేష్ బాబు మీరోగా తెర‌కెక్కిన `1: నేనొక్కడినే` తో హీరోయిన్ గా కృతి ఎంట్రీ ఇచ్చింది.

ఆపై `దోచయ్ ` సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. త‌న‌దైన టాలెంట్ తో అక్క‌డ త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తుంపు పొందించింది.

చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అదే `ఆదిపురుష్‌`. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ ప్రేమ‌లో ప‌డ్డారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, ఈ వార్త‌ల‌పై ఇటు ప్ర‌భాస్‌, అటు కృతి స‌రైన క్లారిటీ మాత్రం ఇవ్వ‌లేదు. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే ప్ర‌భాస్ ప్రియురాలు.. తాజాగా స్ట‌న్నింగ్ అవుట్ ఫిట్ లో థండ‌ర్ థైస్ ను ఎలివేట్ చేస్తూ ద‌డ‌ద‌డలాడించింది.

మ‌తిపోగొట్టే ఫోజుల‌తో మైండ్ బ్లాక్ చేసింది. కృతి తాజా ఫోటోలు చూసి ఏం ఉందిరా బాబు అంటూ నెటిజ‌న్లు ఆగ‌మాగం అవుతున్నారు.

 

Share post:

Latest