న‌య‌న్‌-విఘ్నేష్ ల‌వ్ స్టోరీ తెలుసా.. మేడం మేడం అంటూనే ముగ్గులోకి దింపేశాడు!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త ఏడాది పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన న‌య‌న‌తార‌.. ఫైన‌ల్‌గా అత‌డితో ఏడ‌డుగులు వేసింది. పెళ్లి అయిన నాలుగు నెల‌ల‌కే స‌రోగ‌సి ద్వారా ఈ దంప‌తులు ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్‌.. న‌య‌న్ తో త‌న ల‌వ్ స్టోరీని రివీల్ చేశాడు. `నేనూ రౌడీనే` షూటింగ్ స‌మ‌యంలోనే […]

హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య హీరోయిన్..!

ప్రస్తుత కాలంలో సినీ రంగంలో అవకాశాలు దక్కించుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫారం గా మారిపోయింది. అంతకుముందు పాపులారిటీ తగ్గిన హీరోయిన్లు, హీరోలు కూడా సినిమాలు లేక కనుమరుగు అవుతుంటే..ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల ఫోటోషూట్లతో నేటిజెన్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు రాకపోతే నేమి అభిమానులలో గుర్తింపు లభిస్తుంది కదా అని ఆలోచించే హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే అవకాశాలు రాలేని […]

`శాకుంత‌లం` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఇంత దారుణంగా వ‌చ్చాయేంటి..?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` నిన్న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించారు. దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది. కానీ, అంచ‌నాల‌ను ఏ మాత్రం […]

`శాకుంత‌లం` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. మ‌రీ ఇంత త్వ‌ర‌గానా..?

స‌మంత, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శాకుంత‌లం`. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ అద్భుత‌మైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫలం అయింది. అంచ‌నాల‌ను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. స‌మంత […]

ఏఎన్ఆర్ – ఎన్టీఆర్ మధ్య అంత స్నేహబంధం ఉండేదా..!!

ఈ తరం స్టార్ హీరోలలో కొంతమంది మాత్రమే స్నేహంగా కనిపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఈగోల కారణంగా మల్టీ స్టార్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ ఒకప్పుడు హీరోలు మాత్రం ఏడాదికి కనీసం నాలుగైదు అయిన మల్టీ స్టార్ సినిమాలలో నటించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు మల్టీ స్టార్ చిత్రాలలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన రామకృష్ణుడు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1978 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా […]

మ‌హేష్ బాబు, న‌య‌న‌తార ఒక్క‌సారి కూడా ఎందుకు క‌లిసి న‌టించ‌లేదో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌ లో సౌత్ స్టార్ హీరోయిన్లందరితో కలిసి నటించాడు. కానీ ఇంతవరకు లేడీ సూపర్ స్టార్ నయనతారతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతగానో ముచ్చట పడ్డారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. భవిష్యత్తులో కూడా వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. అయితే మహేష్, నయనతార కలిసి ఇంతవరకు ఎందుకు కలిసి నటించలేదు అన్న‌ […]

Puspa -2 లో సమంత స్పెషల్ సాంగ్ పై.. క్లారిటీ ఇదే..!!

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన ఈ హీరోయిన్ ఉన్న క్రేజ్ మాత్రం తగ్గేదే లేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు సమంత. ఈమె నటించిన సినిమాలన్నీ ఈమెకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈమె చేతినిండా అవకాశాలే.. ఈ మధ్యనే లేడీ ఒరియాంటెడ్ గా యశోద సినిమాతో అదరగొట్టింది. ఆ తరువాత నిన్నటి రోజున గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా తో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గర అయ్యింది. అయితే ఇందులో భాగంగా ప్రమోషన్స్లో […]

మొదటి భార్య‌తో మ‌నోజ్ ఎందుకు విడిపోయాడో తెలుసా.. తొలిసారి ఓపెన్ అయిన మంచు హీరో!

మంచు మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశారు. గ‌త నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ మొద‌ట ప్ర‌ణ‌తి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. 2015వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లిని అతిరథ మహారథుల సమక్ష్యం లో మోహన్ బాబు అంగరంగ వైభవం గా జరిపించాడు. […]

ఉపేంద్ర తో లవ్ రూమర్స్ పై.. నటి ప్రేమ ఏం చెప్పిందంటే..?

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారిలో హీరోయిన్ ప్రేమ కూడా ఒకరు.. మొదటిసారి ఈమె 1995లో కన్నడలో విడుదలైన సవ్యసాచి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ప్రేమ. తెలుగు సినీ ప్రేక్షకులకు ముఖ్యంగా దేవుళ్ళ వంటి సినిమాలలో నటించింది. దీంతో అప్పట్లో ఈమెకు పలు అవకాశాలు కూడా […]