బాలీవుడ్ లోకి వెళ్లి పూజ హెగ్డే తప్పు చేసిందా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఇమే సల్మాన్ ఖాన్ సరసన కీసీకీ జాన్ కీసీకా భాయ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు.అలాగే విలన్ గా జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా పైన మంచి హైప్ పెట్టుకుంది పూజ […]

హీరోయిన్ హనీ రోజ్.. అసలు ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఈమధ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ బాగా పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్.. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో శృతిహాసన్ ను మించి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీర […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది హీరోయిన్స్ తమ అందంతో నటనతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలా ఆకట్టుకొని తక్కువ సినిమాలలోని నటించి కనుమరుగైన వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అన్షు అంబానీ కూడా ఒకరు. 2002లో నాగార్జున హీరోగా, డైరెక్టర్ విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.ఇందులోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ కూడా బుల్లితెరపై ప్రసారమయ్యయి అంటే చాలు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఇందులో సెకండ్ […]

టాక్ అలా.. క‌లెక్ష‌న్స్ ఇలా.. ర‌వితేజ `రావ‌ణాసుర‌`కు ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ మిట్స్ ను ఖాతాలో వేసుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ రీసెంట్ గా `రావ‌ణాసుర‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. సుధీర్ వర్మ ద‌ర్శ‌త‌క్వం వ‌హించిన ఈ చిత్రంలో అను ఇమాన్యువల్, మేఘా అకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల […]

స‌మంత‌కు ఘోర అవ‌మానం.. 2వ రోజు `శాకుంత‌లం` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ రూపొందించిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో స‌మంత‌, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించారు. దిల్ రాజు, నీల‌మ గుణ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఏప్రిల్ 14న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి.. యావ‌రేజ్ టాక్ ల‌భించింది. దాంతో తొలి రోజు అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ […]

ఆ కారణంగానే రెజీనా స్టార్ హీరోయిన్ కాలేకపోయిందా..!

హీరో సుదీర్ బాబు నటించిన ఎస్ఎంఎస్ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ రెజీనా. ఆ తర్వాత సందీప్ కిషన్ తో రొటీన్ లవ్ స్టోరీ, రా రా కృష్ణయ్య, కొత్తజంట, పిల్ల నువ్వు లేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పవర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈ సినిమాలేవి కూడా ఈమెను స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించలేకపోయాయి. అంతేకాకుండా ఆ తర్వాత అవకాశాలు కూడా నెమ్మదిగా […]

బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ కు ఒక వెలుగు వెలిగిన వారిలో యాంకర్ ఉదయభాను కూడా ఒకరు. ముఖ్యంగా తన పంచ్ డైలాగులతో మాడ్యులేషన్ తో అతి తక్కువ సమయంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. పల్లెటూరులో ఏర్పాటు చేసిన కొన్ని షోలు, డాన్సులు వంటి వాటి ద్వారా మంచి పాపులారిటీ. సుమ, ఝాన్సీ తదితర యాంకర్స్ బుల్లితెరని ఏలుతున్న సమయంలో కూడా ఉదయభాను ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగించింది. ముఖ్యంగా అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ […]

ఆ తప్పు వల్లే..సమంత- చైతన్యకు దరిద్రం పట్టుకుందా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. అయితే వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం షాక్కు గురయ్యారు. సమంత హోస్టుగా నటించిన సామ్ జమ్ షో ఈ షోలో నాగచైతన్య గెస్ట్ గా వచ్చి వీరిద్దరి సీక్రెట్స్ ను బయట పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వస్తే మూడు సినిమాలు […]

వామ్మో.. వెంకటేష్ అంతమంది హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపారా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు. గతంలో నాగార్జున ఎంతోమంది హీరోయిన్లతో నటించారు నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన గీతాకృష్ణ ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ డైరెక్టర్ చివరిగా తమిళంలో నిమీ డంగల్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖు యూట్యూబ్ […]