రూ. 50 కోట్లు పెట్టి తీసిన `శాకుంత‌లం`కు 3 రోజుల్లో వ‌చ్చిన వ‌సూళ్లు తెలిస్తే షాకే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `శాకుంత‌లం` ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాలిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖర్ ఈ మూవీని రూపొందించారు. దిల్ రాజు, నీల‌మ గుణ దాదాపు రూ. 50 కోట్లు వెచ్చించి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో స‌మంత‌కు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోమ‌న్ న‌టించాడు. ఎపిక్ ల‌వ్ స్టోరీగా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ […]

అదే అనుప‌మ‌కు శాపంగా మారిందా.. అందుకే స్టార్ హీరోలు ఆమెను వ‌ద్దంటున్నారా?

అనుపమ పరమేశ్వరన్.. ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా గ‌త ఏడాది అనుప‌మ‌కు బాగా క‌లిసొచ్చింది. అనుప‌మ న‌టించిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. అలాగే అనుప‌మ న‌టించిన 18 పేజెస్‌, బ‌ట‌ర్ ఫ్లై చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. వ‌రుస విజ‌యాల నేప‌థ్యంలో అనుప‌మ ద‌శ తిరిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. యంగ్ హీరోలు త‌ప్పా స్టార్ […]

స‌మంత‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న తేజ్‌.. నోరు తెరిస్తే అదే జపం!

శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్ లో సమంత మాటిమాటికీ విడాకుల త‌ర్వాత ఎదురైనా చేదు అనుభ‌వాలు, క‌ష్టాలు, మ‌యోసైటిస్ వ్యాధికి గురి కావ‌డం వంటి అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ వార్త‌ల్లో నిలిచింది. ఎమోష‌న‌ల్ కామెంట్స్ తో సింప‌థీని క్రియేట్ చేసి శాకుంత‌లంపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని చూసింది. కానీ, శాకుంత‌లం బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. స‌మంత ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. అయితే స‌మంత‌ను ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. తేజ్ […]

బాల‌య్య అలాంటోడే.. హాట్ టాపిక్ గా మారిన టిల్లు గాడి కామెంట్స్‌!

`డీజే టిల్లు` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ప్ర‌స్తుతం `టిల్లు స్కేర్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవ‌ల […]

టాప్ టు బాటమ్ మొత్తం చూపించేసిన శ్రియా.. మ‌రీ ఇంత‌లా తెగించేసిందేంట్రా బాబు!

సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. వ‌రుస సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లాడింది. 2018లో వీరి వివాహం గుప్‌చుప్ గా జ‌రిగిపోయింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో శ్రియా పండంటి ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మ‌రోవైపు అడ‌పా త‌డ‌పా సినిమాల్లో న‌టిస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా […]

అలియాకు హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ర‌ణ్‌బీర్‌.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

బాలీవుడ్ మోస్ట్‌ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో ర‌ణ్‌బీర్ క‌పూర్- అలియా భ‌ట్‌ జంట ఒక‌టి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఒక‌రినొక‌రు అర్థం చేసుకున్న ఈ జంట‌.. గ‌త ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యారు. పెళ్లి అయిన ఏడు నెల‌ల‌కే అలియా భ‌ట్ పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే అలియా భట్, రణ్‌బీర్‌‌ కపూర్ పెళ్లి జరిగి రీసెంట్ గా ఏడాది పూర్తి అయింది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ముంబైలో నిర్మాణంలో […]

టూ హాట్ గా శ్రద్ధదాస్ అందాలు..!!

తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది హీరోయిన్ శ్రద్ధదాస్.. అయితే ఈ అమ్మడు మెయిన్ హీరో కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే ఎక్కువగా నటించింది. స్టార్ హీరోయిన్ కావాలనే కల ఈమెకు నిజం కాలేక పోయింది. 2008లో విడుదలైన సిద్దు ఫ్రొం శ్రీకాకుళం సినిమాతో మొదటిసారిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో కలిసి ఆర్య-2 చిత్రంలో అతిథిగా నటించింది. ఇక బాలీవుడ్లో నటించిన […]

మహేష్ ని అరెస్ట్ చేస్తే.. ఇండస్ట్రీ వారంతా ఎటుపోయారు.. తమ్మా రెడ్డి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ దర్శకనిర్మాతగా పేరుపొందారు తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్స్ పైన ఫైర్ అవ్వడం జరుగుతోంది .ఇండస్ట్రీలో ఐక్యత ఉండదని తెలియజేశారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరిని ఒకరు అండగా నిలబడాలని తెలియజేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్ కి అండగా ఎవరు నిలబడలేదని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో చిన్నవాడైన, పెద్దవారైనా అందరిని […]

నటుడు పృథ్వి రాజు పైన సంఘవి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఫీడౌట్ అయిన నటీనటుల సైతం బుల్లితెరపై ఎంట్రీ ఇస్తూ ఉన్నారు.1980-1990 కాలంలో నటులు అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో కస్తూరి, అర్చన, రాధ, నదియా ,ఇంద్రజ, మీనా ,సంఘవి తదితర హీరోయిన్లు సైతం ఉన్నారు. మళ్లీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎంతోమంది నటీమణులు సైతం తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక హీరోలతో పోల్చుకుంటే ఈ […]