హీరో రామ్ చరణ్ నటించిన చిత్రాలలో రంగస్థలం సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. 1980 లో నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 2018 మార్చి 30వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టింది.ఇందులో రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా అందుకున్నారు. మైత్రి మూవీ […]
Tag: hilight
ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేయనున్న క్రికెటర్ అంబాటి రాయుడు..!!
తెలుగు క్రికెటర్ అంబాటి రాయుడు తాను తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. తాను రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుపుతూ అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా తెలియజేశారు. తమ పార్టీలోకి రావడానికి బిఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న అంబాటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ అలాంటివేవీ లేకుండా తెలుగు ప్రజలంతా ఎక్కువగా అభిమానించే క్రికెట్ గా […]
లండన్ వీధుల్లో చిల్ అవుతున్న సమంత.. ఫోటోలు వైరల్..!!
సమంత తెలుగులో ఇండస్ట్రీలో ట్రెండీగా లో ఉన్న పేరు. అంతేకాకుండా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యింది..ఇక ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా మారిపోయింది సమంత. సమంతా కి అంతకుముందే ఆరోగ్యం బాగోలేక చికిత్స పొందుతూనే షూటింగ్లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే ఇప్పుడు సిటాడేల్ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. అయితే […]
గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సంయుక్త మీనన్.. హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్!
సంయుక్త మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. భీమ్లా నాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన బింబిసార, సార్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ […]
`పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్.. కీలక పాత్రలో ప్రముఖ హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్` 2021లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప […]
టీజర్: టీజర్ తోనే అరాచకం సృష్టిస్తున్న నరేష్- పవిత్ర లోకేష్..!!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నటుడు వీకే నరేష్ నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా వీరిద్దరూ వివాహం చేసుకొని ఒకటవుతున్నారని విషయాన్ని కూడా తెలియజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా అదంతా కేవలం మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమే చేశారన్నట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రోజున ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. తెలుగు, కన్నడ భాషలో ఈ సినిమాని విడుదల […]
నటుడు మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం..!!
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి.. మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ తాజాగా కన్ను మూసినట్టుగా తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఈమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 93 సంవత్సరాలు ఈమె కోచ్చి లోని ఒక ప్రైవేటు హాస్పటల్లో చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. దీంతో మమ్ముట్టి ఇంట తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. మమ్ముట్టి తల్లి మరణంతో అతను చాలా కృంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఫాతిమా ఇస్మాయిల్ […]
మహేష్ కూతురుకు స్టార్ హీరోయిన్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. ఫుల్ ఖషీలో సితార!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాల్లోకి రాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఈ చిన్నారి భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా సితారకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట. అలియా భట్ `ఈద్ ఏ మమ్మ`(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ రన్ చేస్తోంది. కిడ్స్ వేర్ […]
అనారోగ్యం అంటూ నాటకం ఆడిన సమంత.. బండారం మొత్తం బయటపడిందిగా!
`యశోద` విడుదలకు వారం రోజుల ముందు సమంత మయోసైటిస్ అనే ప్రణాంతక వ్యాధి బారిన పడ్డానంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిలబడటానికి కూడా కష్టంగా ఉందంటూ తన ఆరోగ్య పరిస్థితి సోషల్ హీడియా ద్వారా పంచుకుంది. దాంతో అభిమానులతో పాటు నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఆమెకు అండంగా నిలిచారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే సింపతీ బాగా ఏర్పడింది. అది యశోదకు బాగా కలిసొచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. అదే సింపతీ […]









