లండన్ వీధుల్లో చిల్ అవుతున్న సమంత.. ఫోటోలు వైరల్..!!

సమంత తెలుగులో ఇండస్ట్రీలో ట్రెండీగా లో ఉన్న పేరు. అంతేకాకుండా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయ్యింది..ఇక ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా మారిపోయింది సమంత. సమంతా కి అంతకుముందే ఆరోగ్యం బాగోలేక చికిత్స పొందుతూనే షూటింగ్లో పాల్గొంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటోంది.

After 'Citadel' premiere, Samantha Ruth Prabhu explores London with Raj and  DK – See photos | Hindi Movie News - Times of India

అయితే ఇప్పుడు సిటాడేల్ అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ మన ముందుకు రాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు లండన్ లో ప్రీమియర్ షోలను వేశారు. ఇందుకు గాను చిత్ర బృందం అంతా లండన్ కు వెళ్ళింది. సమంత అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చేసిన ఫోటోలు చూస్తుంటే సమంత ఆ లుక్కులో అదిరిపోయేలా కనిపించిందని చెప్పవచ్చు.

Samantha Ruth spends time with Raj and DK in London after Citadel premiere  | Bollywood - Hindustan Times

ఇక తను వేసుకున్న బ్లాక్ జీన్స్ డెనిన్ కోట్ లీవ్ హేర్స్ చేసుకొని లండన్ వీధుల్లో నడుస్తున్న ఫోటోలు చూస్తే సమంత చాలా క్యూట్ గా కనిపించింది. అంతేకాకుండా అక్కడ తింటున్న వాళ్ళ ఫుడ్ కూడా ఫోటో తీసింది. అందులో ఎక్కువగా జ్యూస్ మాత్రమె కనిపిస్తున్నాయి. మొత్తం కలిసి లంచ్ చేస్తుండగా అంతా కలిసి ఫోటో దిగినట్లుగా తెలుస్తోంది..

Samantha FC || TWTS™ on Twitter: "In love with her cuteness 🤌🏻❤️  @Samanthaprabhu2 #CitadelOnPrime #CitadelIndia #Citadel #Samantha  #SamanthaRuthPrabhu https://t.co/gI0BoYfvw0" / Twitterఅక్కడ తనకు నచ్చిన ఫోటోలను సైతం షేర్ చేసింది సమంత.ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలకు పెద్ద ఎత్తున లైక్స్ ,కామెంట్స్ లు వస్తున్నాయి. సామ్ నువ్వు అదిరిపోవ్ ..బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.