గతంలో ఎంతో మంది చైల్డ్ యాక్టర్స్ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ గా బాగా పాపులారిటీ అవుతున్నారు. అలా మొదట దేవుళ్ళు అంజి వంటి చిత్రాలలో నటించి బాలనాటిగా పేరు సంపాదించింది నిత్యాశెట్టి.. ఇప్పుడు ఒక్కసారిగా చాలానే మారిపోయింది ఈ అమ్మడు. నిత్య చిన్న పిల్లలాగా చాలా క్యూట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాను సినిమాలలో నటింప చేయాలని భావించి ఇప్పుడు అందరికీ ఒక్కసారి అయ్యే విధంగా హాట్ గా మారిపోయి కనిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్గా నువ్వు […]
Tag: hilight
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం వెనుక ఇంత కథ ఉందా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి అయ్యి ఎన్ని రోజులు అవుతున్నా సరే ఎలాంటి వివాదాలు లేకుండా చాలా హ్యాపీగా వీరు తమ కాపురాన్ని సాగిస్తున్నారు. ఇక లక్ష్మి పార్వతి కూడా నందమూరి ఫ్యామిలీ కోడలుగా మంచి పేరు సంపాదించుకుంది. ఇకపోతే లక్ష్మీ ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక కారణం ఉంది ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ తన 23 ఏళ్ల […]
చిరంజీవిలా ఉండడమే నాకు శాపం.. నటుడు షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు బుల్లితెరపై టీవీ యాక్టర్ గా పేరుపొందిన యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతంలో ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీరియల్స్ లో బాగా రాణించారు. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు ఈయనను చూడడానికి అచ్చం చిరంజీవిలాగా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం నిర్మాత […]
అలియా చెప్పులు మోసిన రణ్‌బీర్.. సెన్స్ లేదా అంటూ నెటిజన్లు ఆగ్రహం!
బాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ముందు వరసలో ఉంటుంది. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపించిన ఈ జంట.. ఫైనల్ గా గత ఏడాది వైవాహిక బంధంతో ఒకటయ్యారు. పెళ్లి జరిగిన ఏడు నెలలకే అలియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంట ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా ఇంట్లో దర్శనమిచ్చారు. ఏప్రిల్ 21న ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా […]
`విరూపాక్ష` అంటే అర్థం తెలుసా.. తేజ్ మూవీకి ఆ టైటిల్ పెట్టడం వెనక ఇంత కథ ఉందా?
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` అనే మిస్టరీ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. చేతబడి, తాంత్రిక విద్యల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్న అట్టహాసంగా విడుదలై తొలి […]
చైతూను సమంత ఇంకా మరచిపోలేదు అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత చైతూను ఇంకా మర్చిపోలేదని అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో ఫ్యాషన్ పేరుతో శరీరంలోని అనేక భాగాలపై టాటూలు వేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. […]
`విరూపాక్ష` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా.. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్!?
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ వర్మ దండు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. హర్రర్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ […]
మీనా రెండో పెళ్లి.. మా అమ్మకీ ఫిలింగ్స్ ఉంటాయంటూ ఓపెన్ అయిన కూతురు!
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ మీనా.. ఇప్పటికీ నటిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అయితే లైఫ్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత ఏడాది ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. వ్యాపారవేత్త అయిన విద్యాసాగర్ ను మీనా 2009లో పెళ్లి చేసుకుంది. వీరికి నైనాక అనే కూతురు ఉంది. […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న అవికా గోర్..!!
మొదట సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న చిన్నారి పెళ్లికూతురు ఆవికా గోర్ ప్రతి ఒక్కరికి సిపరిచితమే.. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ కావడంతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా మొదటిసారి ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా విజయాలతో దూసుకుపోతున్న సమయంలో సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడంతో కొన్ని సినిమాలు ఈమెకు నిరాశను మిగిల్చాయి. ఒకానొక సమయంలో […]









